Advertisement
వారి పెళ్లయి తొమ్మిది నెలలు అవుతుంది. వివాహమైన కొన్ని నెలలకే భర్త పని కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. దీంతో భార్య ఇంట్లో అత్తమామలతో కలిసి ఉంటుంది. వీలైనప్పుడు వారి అమ్మవారి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. ఇంతలో ఏం జరిగిందో ఏమో అనుకోకుండా ఓ రోజు బెడ్ రూమ్ లో జీవితంలో చేయకూడని పని చేసింది.. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.. పోలీసుల వివరాల ప్రకారం .. హైదరాబాదులోని హుమాయున్ నగర్ పరిధిలో ఆసిఫ్ నగర ప్రాంతం.
Advertisement
also read;Tollywood Telugu Movies: పాత సినిమా టైటిల్స్ తో ఇప్పటి దాకా వచ్చిన వచ్చిన 10 టాలీవుడ్ మూవీస్ !
ఇక్కడే అప్రోజ్ (24)అనే యువకుడు నివాసం ఉంటాడు. అయితే అతనికి టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ గౌస్ అబ్బాసి (21) అనే యువతితో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి టైంలో గట్టిగానే కట్న కానుకలు కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఉద్యోగం నిమిత్తం అప్రోచ్ గత రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అబ్బాసి అత్తింట్లోనే ఉండేది. అప్పుడప్పుడు పుట్టింటికి కూడా వెళ్లి వస్తూ ఉండేది. ఇదిలా ఉంటే పెళ్లయిన కొత్తలోనే భర్త ఆస్ట్రేలియాకి వెళ్లడంతో ఆమె కాస్త దిగులుగా ఉండేది.
Advertisement
also read: కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి ఉత్తరం రాసింది..మరీ ఇలానా..!!
ఈ సమయంలోనే అత్తింటి వాళ్ళు మహిళను అదనపు కట్నం తేవాలంటే వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. వీరు వేధింపులు రాను రాను ఎక్కువైపోయాయి. దీంతో అబ్బాసి తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరు లేని టైం చూసి బెడ్ రూమ్ లో ఫ్యాన్ కురేసుకొని మరణించింది. ఇది చూసిన అత్తమామలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని అత్తింటివారే అతను కట్నంతో వేధించి చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
also read: కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి ఉత్తరం రాసింది..మరీ ఇలానా..!!