• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?

శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?

Published on March 29, 2023 by mohan babu

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ అంటే తెలియని వారు ఉండరు.. ఒకప్పుడు ఇండస్ట్రీని తన సినిమాలతో ఒక ఊపు ఊపేసాడు. యాంగ్రీ మాన్ గా గుర్తింపు సాధించాడు. అప్పట్లో ఆయన సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే తప్పనిసరిగా సూపర్ హిట్ అయ్యేది. అలా కొన్నేళ్లపాటు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన రాజశేఖర్ ఓ వైపు మాస్ సినిమాలు చేస్తూనే , మరోవైపు క్లాస్ ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు..

Advertisement

Also Read: వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

అలాంటి రాజశేఖర్ అలనాటి అందాల తార శ్రీదేవితో వివాహం జరగాల్సి ఉండేదట.. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని, రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. కారణాలు ఏంటో చూద్దాం.. హీరో రాజశేఖర్ తండ్రి, శ్రీదేవి తండ్రి మంచి స్నేహితులు. ఈ తరుణంలో శ్రీదేవిని రాజశేఖర్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. కానీ అప్పటికి రాజశేఖర్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కానీ వీరిద్దరి వివాహానికి రాజశేఖర్ తల్లి అడ్డుపడిందట..

Advertisement

Also Read:ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

దీనికి ప్రధాన కారణం సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని రాజశేఖర్ తో ఒట్టు వేయించుకుందట. అందువల్లే రాజశేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత రాజశేఖర్ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం , స్టార్ హీరోగా ఎదగడం అలా సినీ పరిశ్రమకు చెందిన జీవితాని పెళ్లి చేసుకోవడం జరిగింది.. హీరో రాజశేఖర్ 1991లో మగాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ మధ్య పరిచయం ఏర్పడి అది వివాహానికి దారితీసింది.

Also Read:ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ .. తెలుసుకోకుంటే కష్టమే..!!

Related posts:

శ్రీదేవి కారణంగా చిరంజీవి సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..? నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..? రాజమౌళి సినిమా ఆఫర్ ను వద్దనుకున్న 15 మంది దురదృష్టవంతులు వీరే..! రేణు దేశాయ్ కి, శ్రీదేవి కి మధ్య ఆ పోలికలు ఉన్నాయా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd