Advertisement
ప్రస్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్లలో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందట. ఎక్కువగా తింటే రాత్రిపూట మేలుకోవడం, తిన్న కాసేపటికి కడుపు ఉబ్బడం వంటిది తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఫుడ్ తినడం వల్ల గుండె నొప్పులు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ రోగాల బారిన పడకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read: దేవిశ్రీని పెళ్లి చేసుకునే అమ్మాయి వయసులో 17 ఏళ్లు చిన్నదా..?
1.చాలామంది బయట బండి దొరికే పునుగులు, బోండాలు, న్యూడిల్స్,పైడ్ రైస్ ఆపేస్తే సగం జబ్బులు రావు.
Advertisement
2.అంతేకాదు ఉదయాన్నే రైతులు చద్దన్నం ఉల్లిపాయను నంజుకొని ప్రతిరోజు తింటారు. అలా పట్టణాల్లో ఉండేవారు కూడా చేస్తే 100% కొన్ని జబ్బులు రావు.
also read: నవ్వులు వదిలి.. కన్నీళ్లకు బదిలీ.. ఈ కమెడియన్లకు ఏమైంది..?
3.ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురవడం హార్ట్ ఎటాక్ కారణం అవుతుందట.
4. ముఖ్యంగా శరీరంలో అవసరమైన అధిక కొవ్వు నిలువలు, ఉండడం వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమై గుండెకు రక్త పంపిణీ కష్టమైపోతుంది.
5.అధికంగా బరువు వల్ల గుండె పనితీరుకు ఆటంకాలు ఏర్పడి గుండెపోటుకు కారణం కావచ్చు. కనుక ఒబేసిటీ ఉన్నవారు ప్రతిరోజు 6 గంటలపాటు కష్టపడి శరీరం అలసిపోయేటట్టు పనిచేయాలి. కనీసం గంటైనా వ్యాయమం చేయాలి.
also read: “బలగం, దసరా”లతో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..తెలంగాణ వారంటే తాగుబోతులేనా..?