Advertisement
ఎండాకాలం వచ్చింది అంటే రిఫ్రిజిరేటర్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండడం లేదు. చాలామంది ఆహార పదార్థాలు తాజాగా ఉంచడానికి లేదంటే నీటిని చల్లగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ ను ఉపయోగిస్తారు. ఫ్రిజ్ అనేది ఏడాదిలో 365 రోజులు 24 గంటలు ఆగకుండా నడుస్తుంది. ఇలాంటి సమయంలో దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలట. కొన్ని పొరపాట్ల వల్ల ఫ్రిడ్జ్ పేలిపోతుంది. రిఫ్రిజిరేటర్ ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం ప్రమాదకరం. పేలుడుకు కూడా దారి తీయవచ్చు.. ఫ్రిడ్జ్ పేలుడు ఏ కారణాలవల్ల సంభవిస్తుందో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read: భర్త ఇంట్లో లేని సమయంలో భార్యలు చేయ కూడని తప్పులు ఇవే..!!
also read:పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే !
Advertisement
– ఫ్రిడ్జ్ లో ఏదైనా లోపం ఉంటే కంప్రెసర్ భాగాన్ని ఒకసారి తనిఖీ చేయండి..
– అసలు విడిభాగాలు హామీ ఇవ్వబడినందున కంపెనీ సర్వీస్ సెంటర్ నుండి సరిదిద్దుకోవడం మంచిదని గుర్తుంచుకోండి.
– విద్యుత్ హెచ్చుతగ్గులు ఉన్న ప్రదేశంలో ఫ్రిజ్ లు ఉంచరాదు.
– ఈ సమయంలో రిఫ్రిజిరేటర్ యొక్క కంప్రెసర్ ఒత్తిడి ఉండవచ్చు అది పేలుడుకు కారణం కావచ్చు .
– ఫ్రిజ్లో ఐస్ ఎక్కువగా ఉంచకూడదు.
– ఫ్రిజ్లో ఐస్ ఎక్కువగా పేరుకు పోతే కొన్ని గంటల పాటు ఫ్రిడ్జ్ ను తెరిచి ఉంచండి. దీనివల్ల ఐస్ ఏర్పడే ప్రక్రియ నెమ్మదిస్తుంది.
also read: నదిలో నాణాలు విసరడం వెనుక ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?