Advertisement
సాధారణంగా సినిమా వాళ్ళు అంటే ఎక్కువ చదువు కోరు…చదువులు ఒంట పట్టావు కాబట్టే సినిమాల్లోకి వస్తారు అనే టాక్ ఉంది. కానీ ఇది ఒక్కప్పుడు.. ఇప్పుడు అలా లేదు సినిమాల్లోకి ఎక్కువగా చదువుకున్నవాళ్లే వస్తున్నారు…అందులోనూ యూఎస్, యూకే లాంటి దేశాలతో పాటు మన దేశంలో కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అవసరం అయితే ఫిలిం కోర్స్ లు చేసి మరీ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుని చేసే దర్శకులు కూడా ఉన్నారు. ఇలా మన సినిమాల్లోకి వచ్చిన మన టాలీవుడ్ దర్శకులు & వారి విద్యార్హతలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం.
Advertisement
# ఎస్ఎస్ రాజమౌళి
కొవ్వూరులోని కొవ్వూరు సిఆర్ రెడ్డి కళాశాల నుండి ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్
# శేఖర్ కమ్ముల
హోవార్డ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ (CBIT) & M.F.A (ఫిల్మ్) డిగ్రీ
# పూరీ జగ్గనాధ్
అనకాపల్లిలోని AMAL కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు
# త్రివిక్రమ్
భీమవరం నుండి న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్
# సుకుమార్
గణితంలో మాస్టర్స్, రజోల్
# శ్రీను వైట్ల
పట్టభద్రుడయ్యాడు
Advertisement
# బోయపాటి శ్రీను
గుంటూరు జేకేసీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్
# క్రిష్
USలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ
# కొరటాల శివ
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్
# సురేందర్ రెడ్డి
డిగ్రీ డ్రాప్ అవుట్
# మారుతి
మచిలీపట్నం కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు
# తరుణ్ భాస్కర్
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు
# సందీప్ రెడ్డి వంగ
SDM కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, కర్ణాటక నుండి ఫిజియోథెరపీ
# వంశీ పైడిపల్లి
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్
# హరీష్ శంకర్
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ
# నాగ్ అశ్విన్
MIC, మణిపాల్ నుండి మాస్ కమ్యూనికేషన్
#అనిల్ రావిపూడి
బి.టెక్
#ప్రశాంత్ వర్మ
సివిఆర్ కళాశాల నుండి ఇంజనీరింగ్