Advertisement
సర్వసాధారణంగా అమ్మాయిలు తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు. అసలు ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోకుండా వారితో స్నేహం చేయడానికి సుముఖత అస్సలు చూపించరు. మనసులోని మాటలను అలాగే ఆలోచనలను పంచుకొని అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఇలాంటి అమ్మాయిలకు ఎలాంటి విషయాలు చెబితే నచ్చుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
#1 మెచ్చుకోవడం
మెచ్చుకుంటే ప్రతి ఒక్కరు పొంగిపోతారు. అదే ఫార్ములా ఈ అమ్మాయిల విషయంలోనూ పనిచేస్తుంది. అమ్మాయిలు ఎలాంటి పని చేసినా వాళ్ళను కించపరచకుండా… మెచ్చుకుంటే… వారు కరిగిపోతారు. అలా మెచ్చుకున్న వారిని అమ్మాయిలు ఇష్టపడతారు.
#2 భరోసా కల్పించడం
అమ్మాయిలకు ప్రతి విషయంలోనూ భరోసా కల్పించేలా మనం వ్యవహరించాలి. అమ్మాయిలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… వాళ్లను క్రిటిసైజ్ చేయకుండా… ముందుండి నడిపించాలి.
Advertisement
#3 ఇష్టమైనవి ఇవ్వడం
అమ్మాయిలు ఎక్కువగా బయటి వస్తువులను, బయటి ఫుడ్ ఇష్టపడతారు. కాబట్టి మనం వాళ్లకు ఇష్టమైనవి… ఇస్తే వారు పొంగిపోతారు. మనకు నచ్చినవి కాకుండా వారికి నచ్చినవే ఇస్తే… బాగుంటుంది.
#4 ఇతరులతో అస్సలు పోల్చకూడదు
అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు. అలా పోల్చితే ఆ ఇంట్లో ఇక భూకంపమే వస్తుంది. అమ్మాయిలకు సాధారణంగా అసూయ ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఇతరులతో పోలిస్తే వారు తట్టుకోలేరు. కాబట్టి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
#5 మర్యాదగా వ్యవహరించాలి
మహిళల పట్ల ముఖ్యంగా యంగ్ గర్ల్స్ తో మనం… చాలా మర్యాదకరంగా మాట్లాడాలి. అసభ్య పదజాలంతో వారిపట్ల వ్యవహరించినట్లయితే… వారి కోపానికి బలి అవ్వక తప్పదు.