Advertisement
సాధారణంగా రైలులో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణం చాలా చౌక ప్రజలు రైలులో ప్రయాణించడానికే ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో రైళ్లలో ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. తాజాగా ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రైలులోని లోయర్ బెర్త్ ను వికలాంగుల కోసమే రైల్వే సంస్థ రిజర్వు చేసింది. చాలా మంది ప్రజలు లోయర్ బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు అందరూ ఈ లోయర్ బెర్త్ సీట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు. భారతీయ రైల్వే ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
Advertisement
వికలాంగులు లేదా శారీరకంగా వికలాంగుల కోసం రైలులో దిగువ బెర్త్ ను రిజర్వ్ చేసింది. వారి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా తయారు చేయడానికి, భారతీయ రైల్వే సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు ఆదేశం ప్రకారం.. స్లీపర్ క్లాస్ లోని వికలాంగులకు నాలుగు సీట్లు, 2 దిగువన 2 మధ్య థర్డ్ ఏసీలో రెండు, ఏసీ 3 ఎకానమీలో రెండు సీట్లు రిజర్వు చేయబడ్డాయి. అతను లేదా అతనితో ప్రయాణించే వ్యక్తులు ఈ సీటులో కూర్చొవచ్చు. ఇక ఇదే సమయంలో గరీబ్ రథ్ రైలు లో 2 దిగువ సీట్లు, 2 పై సీట్లు వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇక సీట్ల కోసం వారు పూర్తి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement
కేవలం వీరికే కాకుండా సీనియర్ సిటీజన్లకు అడగకుండానే లోయర్ బెర్త్ లు ఇస్తాయి. స్లీపర్ క్లాస్ లో 6 నుంచి 7 లోయర్ బెర్త్ లు, ప్రతీ థర్డ్ ఏసీ కోచ్ లో 4 లేదా 5 లోయర్ బెర్త్ లు, ప్రతీ సెకండ్ ఏసీ కోచ్ లో 3 లేదా 4 లోయర్ బెర్త్ లు 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా వయస్సు ఉన్న గర్భిణీ స్త్రీలకు రైలులో రిజర్వ్ చేయబడ్డాయి. మరోవైపు పై సీటులో సీనియర్ సిటిజన్, దివ్యాంగులు లేదా గర్భిణీ స్త్రీలకు టికెట్ బుకింగ్ ఇచ్చినట్టయితే.. ఆన్ బోర్డు టికెట్ చెకింగ్ సమయంలో వారికి దిగువ సీటు ఇవ్వడానికి టీటీకి నిబంధన ఉంది. ఈ అవకాశాన్ని వికలాంగులు, గర్భిణీలు, సినీయర్ సిటీజన్లు సద్వినియోగం చేసుకోగలరు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
KRISHNA RARE PHOTOS: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని మహేష్, కృష్ణ 50+ రేర్ ఫొటోస్ !
స్టార్ హీరోలు నటించినా డిజాస్టర్స్ గా నిలిచిన రీమేక్ 10 సినిమాలు ఇవే
హెల్మెట్ తో అత్తగారింటికి వెళ్లిన కోడలు.. అక్కడ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!