Advertisement
ఏ ఉద్యోగంలో అయినా కష్టం ఉంటుంది. సులభంగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడానికి మార్గం ఏమీ ఉండదు. కష్టపడితే కానీ చేతికి డబ్బులు రావు. కానీ ఈ ఉద్యోగాలు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాలు ఏవి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. పైగా ఈ ఉద్యోగాలకి డిమాండ్ కూడా బాగా ఎక్కువ పైగా రిస్క్ అయినవి. డిమాండ్, రిస్క్ ఎక్కువ అయిన ఉద్యోగాల గురించి చూసేయండి మరి..
Advertisement
1. బా00బ్ స్క్వాడ్:
ఇది చాలా ప్రమాదకరం అయినది. బా00బ్ స్క్వాడ్ అంటే బా&&బ్ ప్రివెన్షన్ స్క్వాడ్. ఎప్పుడూ కూడా ఈ జాబ్ కి రిస్క్ ఎక్కువే ఉంటుంది. బా&&బ్ తీసే క్రమం లో చిన్న పొరపాటు చేసిన బా&&బ్ పేలే ఛాన్స్ ఉంటుంది.
2. మునిసిపల్ కార్మికులు:
ఇది కూడా ప్రమాదకరమే. మునిసిపాల్టీలో పని చేసే కార్మికులు మురుగు నీటి లోపల ఉండే విషవాయువుతో ప్రాణాలను కోల్పోతున్నారు. పైగా ఈ జాబ్ చేయడం వలన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ఛాన్స్ ఎక్కువ.
3. రా ఏజెంట్:
ఇది ఎంత రిస్కో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సినిమాల్లో కూడా మీరు చూసే వుంటారు. భారతదేశ గూఢచార సంస్థ లో పని చేసే ఏజెంట్ రిస్క్ తో కూడుకున్నది. దేశ భద్రతకి సంబంధించిన జాబ్ ఇది.
4. సాయుధ దళాలు:
Advertisement
ఎక్కడైనా కూడా ఇది రిస్కీ జాబ్ ఏ. భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎంతో ప్రమాదకరమైనది. సైనికుడు ఎప్పుడూ ప్రాణాన్నే పణంగా పెట్టి యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసే క్రమంలో చాలా మంది సైనికులు వీరమరణాన్ని పొందుతారు కూడా.
5. ఎలక్ట్రీషియన్:
ఇది కూడా రిస్క్ తో కూడుకున్నదే. ఈ ఫీల్డ్‌లో పనిచేసే విద్యుత్ కార్మికులు ఎంతో ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఏ చిన్న పొరపాటు చేసిన ప్రాణానికే ప్రమాదం.
6. పోలీసు:
ఎల్లప్పుడూ పౌరుల భద్రత కోసం పని చేస్తూ వుంటారు పోలీసులు. రిస్క్ చాలా ఉంటుంది. కాల్పుల సమయంలో ఎంతో మంది పోలీసులు చనిపోయారని మనం వింటూ ఉంటాము.
7. అగ్నిమాపక దళం:
ఇది కూడా చాలా రిస్కీ. అగ్నిమాపక దళం లో వాళ్ళు ప్రజల ప్రాణాల కోసం పని చేస్తారు. ఆ క్రమం లో ఎంతో రిస్క్ తీసుకుని పని చేయాలి.
Also read:
అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!
ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్ర చేసిన ఆమె ఎవరో తెలుసా..? బయట పెద్ద హీరోయిన్..!
” హనుమంతుడికి ఏమైనా చెవుడా..?” అంటూ ఓం రౌత్ ట్వీట్.. వైరల్..!