• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » బ్రో సినిమాలో ఉన్న.. 5 పెద్ద మైనస్ లు ఇవే..!

బ్రో సినిమాలో ఉన్న.. 5 పెద్ద మైనస్ లు ఇవే..!

Published on July 28, 2023 by sravya

Advertisement

ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న బ్రో సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ఇద్దరూ కలిసి మొదటిసారి ఒక సినిమాలో కనపడుతున్నారు. ఈ సినిమాకి థమన్ అందించిన బీజీఎమ్ చాలా బాగుందని ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ప్రతి సినిమాలో కూడా మైనస్ పాయింట్ లో ఉన్నట్లే ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్ లు ఉన్నాయి. మరి ఇక అవేమిటో చూసేద్దాం.

Advertisement

Advertisement

  • సాంగ్స్ లో మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. బిజిఎం బాగున్నా సాంగ్స్ మాత్రం డిసప్పాయింట్ చేసాయి.
  • సినిమాలో మూవీ మేకర్స్ పొలిటికల్ డైలాగ్స్ ని పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
  • కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ హిట్ పాటలతో చేసిన ప్రయోగం మాత్రం డిసప్పాయింట్ చేసింది. అనుకున్నట్లుగా కుదరలేదు.
  • కథ మొత్తం బాగున్నా కూడా కథనం విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఒరిజినల్ కథలో ఉన్న మంచి ఫిల్ ని సినిమాలో మిస్ చేశారు.
  • కొన్ని అనవసరమైన సీన్లు ఈ సినిమాలో పెట్టడం కూడా సినిమాకి మైనస్ అయింది.
  • కామెడీ మాత్రం సినిమాలో చాలా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించాయట. చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం ఈ సినిమా అసలు నిరాశపరచదు.

Also read:

  • సినిమాలలో హీరో, హీరోయిన్లు వాడే కాస్ట్యూమ్స్ ని ఏం చేస్తారు..?
  •  పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడానికి కారణం.. చిరు అని మీకు తెలుసా..?
  •  SL vs PAK: తలకు తగిలిన బంతి.. పాక్ ప్లేయర్ మైదానం నుండి బయటకి.. అసలేం జరిగింది..?

Related posts:

సమంతాకు తారక్ తో నటించే ఛాన్స్.. కానీ విచిత్రమైన సమస్య.. ఏంటంటే..? మెగా ఫ్యామిలీ కోడలిగా మారుతున్న తెలుగు యాంకర్ ! సీతారామంకు పెట్టింది 30 కోట్లే.. కానీ వసూళ్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..? anchor-shayamala-latest-photosAnchor Shyamala Photos: ఒక్కాసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd