Advertisement
సినిమాలను కొత్త కథలతో దర్శకులు తెర మీదకి తీసుకు వస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కాన్సెప్ట్ లు రిపీట్ అవ్వచ్చు. చావు కాన్సెప్ట్ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. బ్రో బలగం మొదలు చాలా సినిమాలు చావు కాన్సెప్ట్ తో వచ్చాయి. అలా వచ్చిన సినిమాల గురించి చూద్దాం. మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమా కూడా చావు కాన్సెప్ట్ తోనే వచ్చింది. ఈ సినిమా స్టోరీ అంతా మృత్యువు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
Advertisement
ప్రభాస్ చక్రం సినిమా కూడా చావు కాన్సెప్ట్ తో వచ్చింది. చావు గురించి చెప్పే ఫిలాసఫీతో ఈ స్టోరీ నడుస్తుంది. రాజేంద్రప్రసాద్ ఆ నలుగురు కూడా చావు కాన్సెప్ట్ తో వచ్చింది. మీ శ్రేయోభిలాషి సినిమా కూడా చావు కాన్సెప్ట్ తోనే వచ్చింది. మిత్రుడు సినిమా కూడా చావు కాన్సెప్ట్ తో వచ్చింది. బాలకృష్ణ ఈ సినిమాలో హీరోగా నటించారు.
Advertisement
నేను నా రాక్షసి, వెంకీ మామ సినిమా కూడా చావు చుట్టూ తిరిగే సినిమాలే. అదే విధంగా ప్రతిరోజు పండగే, చావు కబురు చల్లగా, బలగం సినిమాలు కూడా చావు కాన్సెప్ట్ తో నడిచేవే. ఇప్పుడు వచ్చిన బ్రో సినిమా కూడా చావు కాన్సెప్ట్ తో నడిచేదే. చావు గొప్పతనాన్ని వివరిస్తూ బ్రో సినిమా కథ నడుస్తుంది.
Also read: