Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లోకి తీసుకు వెళ్లిపోయారు రాజమౌళి. అయితే మనం సెలబ్రిటీలను చూసినట్లయితే కొంతమందికి కొందరు బంధువులు ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళు మనకి బంధువులు అని తెలియదు. వీళ్ళు వేరేగా వాళ్ళు వేరేగా నటులని మనకి తెలుసు కానీ వాళ్ళిద్దరూ మధ్య ఉన్న సంబంధం మనకి తెలీదు. టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలకి సినీ రంగంలోనే బంధువులు కూడా ఉన్నారు.
Advertisement
Advertisement
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు. శ్రీకాంత్ మేనకోడల్ని గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ కి గోపీచంద్ కొడుకు వరుస అవుతాడట. గుణ్ణం గంగరాజు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ రాజమౌళి సతీమణి రమా రాజమౌళి కజిన్స్ అవుతారు. గంగరాజు రాజమౌళి కి బావ వరుస అవుతారట. సిరివెన్నెల సీతారామశాస్త్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాబాయ్ అవుతారు. హీరోయిన్ రాధ సీనియర్ హీరోయిన్ అంబికా ఇద్దరూ అక్క చెల్లెలు. శ్రీహరి ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా బంధువులు అవుతారు. నటుడు ఉత్తేజ్ సుద్దాల అశోక తేజ కి మేనల్లుడు. బోయపాటి శ్రీను పోసాని కృష్ణ మురళి ఇద్దరు కూడా కజిన్స్.
Also read: