Advertisement
ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్ ఉంటోంది. గ్యాస్ స్టవ్ మీద వండుకోవాలంటే ఖచ్చితంగా సిలిండర్ ఉండాలి. సిలిండర్ ఎరుపు రంగులోనే ఉంటుంది. అయితే ఎందుకు కేవలం ఎరుపు రంగు లోనే సిలిండర్లు ఉంటాయి..? మరి ఏ రంగు ని ఎందుకు వేయరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎరుపు రంగు ప్రమాదాన్ని సూచిస్తుంది. ప్రమాదం పొంచి ఉన్న చోట ఎర్రటి అక్షరాలు లేదంటే ఎర్రటి బోర్డులని పెడుతుంటారు.
Advertisement
Advertisement
అంటే జాగ్రత్తగా ఉండమని సూచించినట్లు. అందుకే గ్యాస్ సిలిండర్ కి కూడా ఎరుపు రంగు వేస్తారు. పైగా ఎరుపు రంగు ని మనం ఎంత దూరం నుంచైనా చూడొచ్చు. ఇది కూడా ఇంకొక కారణం అని చెప్పొచ్చు. గ్యాస్ సిలిండర్లకు అందుకే ఎరుపు రంగు వేస్తారు. గ్యాస్ సిలిండర్ ని వాడేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం పొంచి వచ్చే అవకాశం ఉంది. ఇలా డేంజర్ కి సింబాలిక్ గా గ్యాస్ సిలిండర్ కి ఎరుపు రంగు వేస్తారు. అందుకే సిలిండర్లు ఈ రంగులో ఉంటాయి.
Also read: