Advertisement
ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య రావడం, ఆ సమస్య కాస్త పెద్దదవడం మళ్లీ విడిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరైతే భార్యాభర్తల మధ్య సమస్యలతో మరణమే మేలని అనుకుంటున్నారు. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భర్త ఎప్పుడైనా అతని దగ్గరికి రాపోతాడ అని భార్య. తన మాట వినక పోతుందా అని భర్త ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తూ గడిపేశారు. విడాకులు తీసుకోకుండా ఇద్దరు విడిపోయి దూరంగా ఉంటున్నారు. ఆఖరికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలని కోల్పోయేలా చేసింది.
Advertisement
Advertisement
నెల్లూరులోని బోగోలు మండలం లో ఇది జరిగింది కొడుకు చావుకి కారణం కోడలని అత్తమామలు మరిది కలిసి కోడలని, ఆమె తండ్రిని, అమ్మమ్మని కూడా చంపేశారు. మౌనిక బిడ్డతో పాటు వచ్చేసింది. ఆమె కొడుకు మన్విత్ తన అమ్మమ్మ శాంతమ్మ ఇంట్లో ఉంచి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల మధుసూదన్ గుండె పోటుతో మరణించాడు. మౌనిక తన తండ్రి, అమ్మమ్మలతో అక్కడకి వచ్చింది. తన కొడుకు చావుకు కోడలే కారణమని, ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని భావించిన అత్తమామలు, మరిది కలిసి మౌనికని, ఆమె తండ్రిని అమ్మమ్మని చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మౌనిక అత్త ధనమ్మను అదుపులోకి తీసుకున్నారు.
Also read: