Advertisement
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషీ మూవీ సెప్టెంబర్ ఒకటో తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రానికి గాను హేషం అబ్దుల్ సంగీతం అందించాడు. అయితే ఈ చిత్రంలో ఓ విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమంతా పరోక్షంగా నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించిందని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
ఖుషి మూవీలో సమంత విజయ్ దేవరకొండతో పిల్లల్ని కావాలి అంటే విజయ్ దేవరకొండ మాత్రం పిల్లలు ఇప్పుడే వద్దు అని అబార్షన్ చేయిస్తాడు. అయితే ఇదే విషయాన్ని సమంత జీవితంలో ఊహించుకున్న కొంతమంది నెటిజెన్స్ సమంత పిల్లలు కావాలంటే నాగచైతన్య పిల్లలు వద్దని సమంతకు ప్రెగ్నెన్సీ తీయించడం వలనే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి , విడిపోయి ఉంటారని కామెంట్స్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఇక నాగచైతన్య సమంత కి అబార్షన్ చేయించడం వల్లే సమంత తన రియల్ లైఫ్ లో కూడా పిల్లల్ని కావాలి అనుకుంటే నాగచైతన్య అబార్షన్ చేయించారా అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అంతేకాకుండా ఎప్పటినుంచో అందరిలో ఉన్న ప్రశ్నకు సమానంగా ఈ సినిమాలో ద్వారా సమంత నాగచైతన్యతో విడాకులు గల కారణాన్ని సమంత తెలియజేసిందని, విషయాన్ని ఉమై ర్ సందు ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా చూసిన చాలా మంది నెటిజన్స్ నాగచైతన్య సమంత విడాకులు కారణం ఈ విషయమే అని సోషల్ మీడియా వేదిక గా వైరల్ చేస్తున్నారు.
Also Read :
ఆ స్టార్ హీరో కారణంగానే హీరోయిన్ కళ్యాణి భర్తకు విడాకులు ఇచ్చిందా ?
రీమేక్ సినిమాల్లో క్లైమాక్స్ మార్చడంతో హిట్ అయినా టాలీవుడ్ చిత్రాలు ఇవే..?
మీరు ఎన్నడూ చూడని పవన్ కళ్యాణ్ రేర్ ఫోటోలు ఓ లుక్కేయండి మరీ..!