Advertisement
నవంబర్ 24 వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు చంద్రుడు మీనరాశిలోనే ఉండబోతున్నాడట. ఆ సమయంలో చంద్రుడు, రాహువుల కలయిక వలన గ్రహణ యోగం ఏర్పడబోతోంది జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది అశుభ యోగం. ఈ సమయంలో కొన్ని రాశి చక్రాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. అంటే.. రాబోయే 48 గంటల్లో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
చంద్రుడు మరియు రాహువుల కలయిక వలన మేష రాశి వారి జాతకంలో పన్నెండవ ఇల్లు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ఇది వ్యయ గృహం అవుతుంది. అంటే మేష రాశి వారు రాబోయే రెండు రోజులు అనవసర ఖర్చుల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. తల్లితండ్రుల ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావచ్చు. ఫలితంగా కలత పడే అవకాశం ఉంది. ఆ తరువాత రెండున్నర రోజుల వరకు వ్యాపారంలో లాభం ఉండదు.
Advertisement
సింహ రాశి వారికి కూడా గ్రహణ యోగం వలన ఎనిమిదవ ఇల్లు ఏర్పడుతోంది. ఈ పారిస్తాటిలు శారీరకంగా, ఆర్ధికంగా, మానసికంగా వారు చాలా ఇబ్బందిపడతారు. వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. అలాగే ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి.
ధనుస్సు రాశి:
గ్రహణ యోగం వలన వీరికి నాలుగవ ఇల్లు ఏర్పడుతుంది. ఇది వారికీ అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య ఎదో ఒక విషయం వాగ్వాదం వస్తూ ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. కార్యాలయాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
Read More:
పాములు కాటు వేసే ముందు హెచ్చరిస్తాయా? అలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలుసా?
అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా?
హాయ్ నాన్న సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్.. వారు ఏమన్నారంటే?