Advertisement
ఈసారి ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయారు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీని 23 సీట్లకి కొట్టేస్తే చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. అంత ఘోరంగా పాలించానా ప్రజలకి రాష్ట్రానికి ఏం నష్టం చేశానో అని అన్నారు. కేసీఆర్ కూడా ఇప్పుడు అలానే భావిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ కొన్ని ప్రాంతాల సీట్లు ఆంధ్రుల పుణ్యమే అని చెప్పొచ్చు. అవే లేకపోతే కెసిఆర్ సీట్లు కూడా ఏ 23 దగ్గరలో ఆగిపోయేవి. ఏ తెలంగాణవాదాన్ని ఆయన నమ్మారో, ఏ తెలంగాణ వాసిని ఆయన నమ్మారో వాళ్లే నమ్మట్లేదు. కెసిఆర్ స్వగ్రామం చింతమడక నుండి వందల మంది ఫామ్ హౌస్ కి వచ్చి కేసీఆర్ ని ఓదార్చరు.
Advertisement
Advertisement
కెసిఆర్ తన ఓటమి ని ప్రజల ఎదుట అంగీకరించలేదు. గవర్నర్ దగ్గరికి హుందాగా వెళ్లి రాజీనామా సమర్పించలేదు. ప్రజల తీర్పుకి అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని ప్రజా తీర్పును గౌరవిస్తానని కూడా చెప్పలేదు. ఒక నేత అయితే సింహంలా కేసీఆర్ బయటికి వస్తారు త్వరలో అని అన్నారు. కడియం శ్రీహరి తాజాగా కొని వ్యాఖ్యలు చేశారు. దానిని బట్టి ఏం అర్థమవుతుంది అంటే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డికి అనివార్యంగా స్థితిలోకి నెట్టేస్తున్నారు అని, నీ ప్రభుత్వం స్థిరంగా నాలుగు రోజులు కనుక ఉండాలంటే ముందుగా తనదైన బలాన్ని సమకూర్చుకోవాలని పార్టీలో ఉన్న సీనియర్లు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నట్లు అర్ధం అవుతోంది.
కేసీఆర్ ఊరికే కూర్చొరని శ్రీహరి మాటలు ద్వారా తెలుస్తున్నాయి బీఆర్ఎస్ నుండి లేదా బిజెపి నుండి కొందరిని రేవంత్ తన వైపు ఎలాగోలా తెచ్చుకోవాల్సిన అని వారి ఆ స్థితిలోకి తనని నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ ని ఆయన ఉసిరికాయ మూటలా వర్ణించడం జరిగింది ఎలా ఒక కాయ కూడా చెదిరిపోకుండా కట్టడిలో రేవంత్ పెట్టుకుంటాడు అని రేవంత్ ని కూడా కడియం శ్రీహరి అలర్ట్ చేయడం జరిగింది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!