• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » 2024 ఏపీ ఎలక్షన్స్ లో గెలిచేది ఆ పార్టీనే అంటూ ధీమాగా చెప్పిన ఎన్టీఆర్ !

2024 ఏపీ ఎలక్షన్స్ లో గెలిచేది ఆ పార్టీనే అంటూ ధీమాగా చెప్పిన ఎన్టీఆర్ !

Published on December 12, 2023 by sravya

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజకీయాలపై మంచి పట్టు ఆయనకి ఉంది. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు కంగుతినేలా చేశారు. కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత టిడిపిలో చోటు చేసుకున్న కలహాల వలన ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి కూడా కెరియర్ మీదనే దృష్టి పెట్టారు.

Advertisement

ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. తమిళనాడు ఎన్నికల టైం లో అక్కడ డిఎంకె పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్టీఆర్ ముందే ఊహించారు. ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు దర్శకుడు నటుడు సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

ఇక తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంటుందని, ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పేసారు. ఎన్టీఆర్ చెప్పినట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ ఘన పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకుంది తాజాగా ఏపీ రాజకీయాలపై కూడా ఎన్టీఆర్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారం చేజిక్కించుకుంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ చెప్పినవన్నీ జరుగుతుండడంతో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం కచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చూడాల్సి ఉంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Related posts:

పెళ్ళైన వారానికే నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు ! ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ మళ్లీ బరువు పెరగడానికి కారణమేంటో తెలుసా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న నీతా అంబానీ కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు..ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..? ఆర్బీఐ కొత్త రూల్.. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే, మిగిలిన బాకీ ఎవరు చెల్లించాలి?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd