• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Prashanth Neel Movies: ప్రశాంత్ నీల్ సినిమాలు… డార్క్ కలర్ లో ఉండడానికి కారణం ఏమిటి..?

Prashanth Neel Movies: ప్రశాంత్ నీల్ సినిమాలు… డార్క్ కలర్ లో ఉండడానికి కారణం ఏమిటి..?

Published on December 20, 2023 by sravya

Advertisement

సలార్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కెజిఎఫ్ తో లింక్ ఉందని ఇప్పటికే ఊహగానాలు వినపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఒకే విధంగా ఉన్నాయని అంతా అంటున్నారు. డార్క్ షేడ్స్ రెండు సినిమాల్లో ఒకలానే ఉండడంతో కేజిఎఫ్ 2 కి సలార్ కి లింక్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రతిసారి ఇటువంటి డార్క్ షేడ్ ని ఎంచుకోవడానికి కారణం ఉందట. ఆ విషయాన్ని ప్రశాంత నీల్ స్వయంగా చెప్పారు.

Advertisement

Prashanth Neel Movies

Prashanth Neel Movies

ఇక దాని గురించి చూస్తుంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమాల కలర్ టోన్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అతని సినిమాలు డార్క్ షేడ్ లో మాత్రమే ఉంటాయని కేజిఎఫ్ టు పూర్తిగా డార్క్ షేడ్ లో ఉందని అంటున్నారు. ఈ సినిమా సెట్ మోడల్ కలరింగ్ టోన్ కూడా సలార్ లో వాడారు. దీంతో కేజిఎఫ్ 2 కి సలార్ కి లింక్ ఉందని అనుమాన పడుతున్నారు. ప్రశాంత్ నీల్ కి ఓసిడి ఉందట.

Advertisement

The Original Gangster #PrashanthNeel #SalaarCeaseFire #Prabhas𓃵 #Yash #KGF2 pic.twitter.com/rgCkL7Ajkg

— Prashanth Neel – The Director (@NeelOfficialFc) September 26, 2023

అందుకోసం ఒకే తరహా సినిమా తీస్తున్నారు నాకు ఓసిడి ఉంది రంగురంగు చొక్కాలు ధరించడం నాకు ఇష్టం ఉండదు. నా మనసులో ఏముందో తెరమీద అదే కనపడుతుంది అది మంచి అయినా చెడు అయినా అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఈ సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని వ్యామోహాలు ఉంటాయి. దాని వలన ఒకే రకమైన పనులు ఒకే రకమైన పద్ధతిని ఫాలో అవ్వడం చేస్తూ ఉంటారు. కేజిఎఫ్ 2 సినిమా కంటే కూడా సలార్ సినిమా పనులు మొదట మొదలయ్యాయి. కేజీఎఫ్ 2 సినిమా ప్రభావం సలార్ సినిమాపై లేదని ఇదివరకే క్లియర్ గా చెప్పేసారు. సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమార్, జగపతిబాబు, శృతిహాసన్ తదితరులు నటించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

“మసాలా” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన 5 “మల్టీ స్టారర్” సినిమాలు..! ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసారు రాజమౌళి సర్ ! ఈ సీన్ లో ఉన్న మిస్టేక్ గమనించారా ? పెళ్లికి ముందే అలేఖ్యరెడ్డి అలా చేసిందా..భర్తకు దూరంగా ఉంటూ..? పెళ్ళైన పది రోజులకే షాకింగ్ డెసిషన్ తీసుకున్న వరుణ్ తేజ్.. అసలేమైందంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd