• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » టాలీవుడ్ స్టార్ హీరో తేజా సజ్జా సినిమాలో హనుమాన్ రోల్ చేస్తున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరో తేజా సజ్జా సినిమాలో హనుమాన్ రోల్ చేస్తున్నారా..?

Published on December 27, 2023 by sravya

Advertisement

తేజ సజ్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన తేజ హీరోగా మారిపోయాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ఆడియన్స్ లో హైప్ ని క్రియేట్ చేసేసారు. తేజ హీరోగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది క్యూరియాసిటీ ని కూడా బాగా పెంచేసింది ట్రైలర్ చూసిన వాళ్ళు అందరూ కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు.

Advertisement

Advertisement

పైగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా అందరికీ తెలుస్తోంది. హనుమాన్ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఒక అబ్బాయి కి హనుమంతుడి సూపర్ పవర్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా స్టోరీ అని సింపుల్ గా మనం చెప్పొచ్చు. సినిమాలో హనుమంతుడు రోల్ ఉంటుందని టీజర్ ట్రైలర్ లో కొన్ని షాట్స్ ని చూపించారు. మూవీ ట్రైలర్ చూసినట్లయితే హనుమంతుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచే షాట్ ఉంటుంది. అది నిజంగా గూస్బమ్స్ తెప్పిస్తుంది.

మూవీ లో హీరో రోల్ కి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో హనుమంతుని పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చారు. సినిమాలో హనుమంతుని పాత్ర ఎవరు చేశారు అనేది సస్పెన్స్ లో పెట్టారు. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవి నటించారని, ఆయనే హనుమాన్ గా కనపడబోతున్నారని కామెంట్స్ అయితే వస్తున్నాయి మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది తేజ సజ్జా ఈ సినిమాతో మరి హిట్ కొడతారా లేదా అనేది కూడా చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Taraka Ratna Wife: విజయసాయిరెడ్డికి, తారకరత్న అల్లుడు వరుస అవుతారని మీకు తెలుసా..? taraka-ratna-wife and familyఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు ! Sathi Gaani Rendu Ekaralu OTTSathi Gaani Rendu Ekaralu OTT Release Date and Platform, Cast The Road OTT Platform: ఓటిటిలో రిలీజ్ అయిన సస్పెన్స్ ధ్రిల్లర్.. “త్రిష” నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd