• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Devara Movie: దేవర సినిమా పోస్టర్స్ లో ఇవి గమనించారా ? ట్విస్ట్ అద్దిరింది గా !

Devara Movie: దేవర సినిమా పోస్టర్స్ లో ఇవి గమనించారా ? ట్విస్ట్ అద్దిరింది గా !

Published on February 20, 2024 by sravya

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా తెర మీదకి రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ పల్లెటూరి వేషధారణలో కనపడబోతోంది. దేవర పార్ట్ వన్ ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు గత కొన్ని రోజులు క్రితం దేవర పార్ట్ వన్ అక్టోబర్ 2024 లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రకటించింది. దీని మీద బాగా సందేహాలు వస్తున్నాయి.

Advertisement

పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకులు విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫుల్ మాస్ యాక్షన్ గా దేవర సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా వాయిదా పడడంతో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Advertisement

Devara-Movie

 

ఆ పోస్టర్ పై అభిమానుల్లో పలు రకాల చర్చలు మొదలయ్యాయి ఆ పోస్టర్ని చూసి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనపడతారని టాక్ నడుస్తోంది. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంది పైగా గతం లో దేవర నుండి వచ్చిన పోస్టర్ ఇప్పుడు వచ్చిన పోస్టర్లో ఎన్టీఆర్ ఏజ్ లో మార్పు వుంది. కొంచెం పెద్ద అతనిలా ముందు వున్నాడు. లేటెస్ట్ పోస్టర్లో మాత్రం ఎన్టీఆర్ యంగ్ గా వున్నాడు. దీంతో దేవర్ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి అయితే మరి ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కనపడతారా లేదంటే అన్నదమ్ములుగా కనపడతార అనేది క్లారిటీ లేదు. దేవర పోస్టర్ బట్టి రెండు క్యారెక్టర్స్ మాత్రం పెద్ద ఏజ్ గ్యాప్ లేదు కానీ కొద్దిగా వుంది. ముందు నుండీ కూడా ఎన్టీఆర్ తండ్రి కొడుకుల్లా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే అక్టోబర్ 10 వరకు వేచి ఉండక తప్పదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Jr..ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావా అని మీకు తెలుసా.. కానీ ఆ ఒక్క పని వల్లే నందమూరి కుటుంబానికి దూరమయ్యారు..!! oke oka jeevitham movie ottOke Oka Jeevitham : OTT Release Date, Satellite Rights, Digital Rights, OTT Platform సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. అంత నరకం అనుభవించిందా ? rajamouli-photo-galleryఇప్పటివరకు మీరు చూడని రాజమౌళి ఫొటోలు ఇవే..!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd