• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Mohan Babu: చిరంజీవి తోనే చేస్తావా…? నాతో సినిమాలు చెయ్యవా అని నేరుగా ఆ డైరెక్టర్ ని అడిగేసిన మోహన బాబు

Mohan Babu: చిరంజీవి తోనే చేస్తావా…? నాతో సినిమాలు చెయ్యవా అని నేరుగా ఆ డైరెక్టర్ ని అడిగేసిన మోహన బాబు

Published on February 22, 2024 by sravya

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. 150 కి పైగా సినిమాలు చేసి చిరంజీవి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి ఏమాత్రం తీసి పోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల పేర్లు చెప్పాలంటే ముందుంటారు చిరు. ఈయన, దాదాపు నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన ప్లేస్ ని భర్తీ చేసే హీరోలు ఇప్పటిదాకా ఇండస్ట్రీలో లేరు అని కచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement

ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రౌడీ అల్లుడు సినిమా చేశారు చిరంజీవి. ఈ సినిమా పెద్ద సక్సెస్ ని అందుకుంది. దీనితో మోహన్ బాబు రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి నువ్వు ఎప్పుడూ చిరంజీవికి సూపర్ సక్సెస్ లను ఇస్తావ్ ఏంటి నాతో సినిమా చేయొచ్చు కదా అని అడిగారట. దాంతో రాఘవేంద్రరావు మోహన్ బాబు అడిగింది కాదనలేకపోయారు. ఆయన ని హీరోగా పెట్టి సినిమా చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని గెస్ట్ రోల్ లో పెట్టారు. అదే మేజర్ చంద్రకాంత్ సినిమా.

Advertisement

మోహన్ బాబు కూడా ఈ సినిమాతో స్టార్ హీరోగా మరొకసారి తనను తాను రిప్రెసెంట్ చేసుకున్నారు. మొత్తానికి అయితే మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ రాఘవేంద్రరావుకి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే జీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలను కూడా చిరు లైన్ లో పెట్టారు. మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎవరు సినిమాల్లోకి తీసుకోవట్లేదు. మొత్తానికైతే అప్పట్లో రాఘవేంద్రరావు చిరంజీవికి మోహన్ బాబు కి వరుసగా మంచి హిట్లని అందించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

“గోవిందుడు అందరివాడేలే” చిత్రంలో రామ్ చరణ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఈ ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న ఇప్పటి స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..? Dubbing-moviesTollywood Telugu Movies: తెలుగు సినిమాలకి పెద్ద డ్యామేజ్ ! చాప కింద నీరులా మన తెలియకుండానే డ్యామేజ్ అవుతుందా ? adikeshava movie Cast, Heroine, Remuneration DetailsAadi keshava Movie Actress, Heroine Name & Cast, Crew, and Remuneration Details

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd