• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » 5.3 హైట్ ఉండే హీరో టాలీవుడ్ లో ఎవరూ లేరు.. నాగబాబు కామెంట్స్ పై వరుణ్ తేజ్ రియాక్షన్..!

5.3 హైట్ ఉండే హీరో టాలీవుడ్ లో ఎవరూ లేరు.. నాగబాబు కామెంట్స్ పై వరుణ్ తేజ్ రియాక్షన్..!

Published on March 6, 2024 by sravya

Advertisement

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వరుణ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలు చేసి ప్రూవ్ చేసుకున్నాడు. మెగా హీరోల్లో క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తేజ్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేస్తున్నాడు. శుక్రవారం మార్చి ఒకటిన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ పై అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు.ఈ సినిమాలో మానసి చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది విపత్కర పరిస్థితిలో వాళ్లు దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం ఎలా పణంగా పెడతారు అనేది సినిమాలో చూపించబోతున్నారు.

Advertisement

Advertisement

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఎంతో అధ్యయనం చేసి ఈ సినిమాని తీస్తున్నారు. రిలీజ్ కి ముందు ఈ సినిమా విషయంలో ఓ వివాదం నెలకొంది. ఇటీవల హైదరాబాద్ లో ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ తండ్రి అయిన నాగబాబు అద్భుతంగా మాట్లాడారు. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చెప్పారు ఇండియన్ ఆర్మీలో పని చేసే చనిపోయిన వాళ్ళ భార్యలకి ఆరు లక్షల విరాళం కూడా ప్రకటించారు.

నాగబాబు మాట్లాడిన ఒక మాట మాత్రం వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ పోలీస్ తరహా పాత్రకి వరుణ్ తేజ్ హైట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అన్నారు. 5.3 అంగుళాలు ఎత్తు ఉండే వ్యక్తి కూడా పోలీస్ పాత్రలు చేస్తే చూడడానికి బాగోదని అన్నారు. ఈ విషయంపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ అసలు టాలీవుడ్ లో 5.3 హైట్ ఉండే హీరో ఎవరూ లేరు. నేను 6.3 హైట్ ఉంటాను కాబట్టి నాన్న ఫ్లోలో 5.3 అడుగుల ఉన్నవాళ్లు సూట్ కారని అన్నారు. ఇందులో వివాదం ఏముంది..? 5.3 అడుగులు ఎత్తు ఉండే హీరో టాలీవుడ్ లో ఎవరున్నారు..? చూస్తుంటే కుట్రపూరితంగా నెగిటివిటీ పెంచుతున్నట్లు ఉన్నారని వరుణ్ తేజ్ చెప్పారు. ఆయన సొంత అభిప్రాయం ఇది తప్ప ఎవరిని ఉద్దేశించినవి కావు అని వరుణ్ తేజ్ అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

మెగాస్టార్ చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ కండిషన్లు పెట్టిందట.. ఆ ఒక్క కండిషన్ మరీ దారుణం..!! చిరంజీవి రిజెక్టు చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్.. మూవీ ఏదంటే..? చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరిపి బ్లాక్ బస్టర్ అయిన బాలయ్య బాబు సినిమా ఇదే..!! bhuma-mounika-first-husaband-nameBhuma Mounika Husband: భూమా మౌనిక మొదటి భర్త ఎవరంటే.. ఆయనతో విడిపోవడానికి కారణం..!!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd