Advertisement
ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలోనే ఎక్కువగా పజిల్స్ వంటివి చూస్తున్నాం ఇదివరకు పుస్తకాల్లో మనకి పజిల్స్ వంటివి కనిపించేవి. కానీ ఇప్పుడు మనం ఇంటర్నెట్ లో కూడా పజిల్స్ ని చూసి వాటిని పూర్తి చేయొచ్చు. పిల్లలకి కూడా మెదడుకి పదును పెట్టే టాస్కులు వంటివి ఇంటర్నెట్లో మనకి దొరుకుతున్నాయి. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి పూర్తి ఒత్తిడి తో ఉంటున్నారు అప్పుడప్పుడు ఇలా పజిల్స్ వంటి వాటిని పూరిస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుంది, మెదడుకి కూడా పదును పెట్టినట్లు అవుతుంది.
Advertisement
Advertisement
ఇక్కడ ఫోటో ఉంది ఈ ఫోటోలో ఎలుక ఉంది ఈ ఫోటో లో ఎలుకని మీరు కనిపెట్టగలరా మీ కంటికి ఇది చక్కని పరీక్ష. దృష్టి కేంద్రీకరించి సామర్థ్యం పరీక్షించడమే కాకుండా మనసు ఉనికిని కూడా పరీక్షిస్తుంది. ఈ ఫోటోలో ఎలుక ఎక్కడుందో మీరు కనిపెట్టగలుగుతున్నారా..? మరి ఇక ఆరు సెకండ్లలో ఎలుకని కనుగొనండి.
ఇక్కడ ఉన్న లైబ్రరీ ఫోటో లో ఒక చోట ఎలుక దాగి ఉంది. కంటికి చక్కని పరీక్ష ఇది దృష్టి కేంద్రీకరించి సామర్థ్యాన్ని పరీక్షించడమే కాకుండా మనసుని ఉనికిని కూడా పరీక్షిస్తుంది ఇదేమి పెద్ద కష్టమైన టాస్క్ కాదు. ఈజీగా మీరు ఎలుకని కనిపెట్టొచ్చు.
సమాధానం: టాప్ షెల్ఫ్ లో ఎలుక కూర్చుంది. టాప్ షెల్ఫ్ లో ఎలుక ఉన్నట్లు మీరు కనిపెట్టినట్లయితే అది సరైన సమాధానం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!