• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించడానికి 3 రోజుల ముందు వచ్చే సూచనలు ఇవేనట !

గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించడానికి 3 రోజుల ముందు వచ్చే సూచనలు ఇవేనట !

Published on March 13, 2024 by sravya

Advertisement

పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు చావు తప్పదు. ఎవరెప్పుడు చనిపోతారు అనేది ఎవరు ఊహించలేము. పుట్టుక, చావు రెండు మన చేతుల్లో ఉండవు. అయితే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ధనవంతుడికైనా పేదవాడికైనా ఏదో ఒక రోజు చావు వస్తుంది అయితే కొంతమంది ముందు వెళ్ళిపోతే మరికొంతమంది వెనక వెళ్తారు. నిజానికి చావంటే అందరిలో భయం ఉంటుంది మరణానికి ముందు భగవంతుడు జీవుడికి కొన్ని సూచనలను పంపిస్తారు. వాటి గురించి గరుడ పురాణం శివపురాణం భవిష్య పురాణాల్లో వివరించబడింది. ప్రతి ఒక్క జీవి ఆయుష్ పరిణామాలని మూడు గంటలు అనేవి తప్పకుండా ఉంటాయి వాటిలో ఏడవక గంటల్లో మృత్యువు కబళిస్తుంది. ఒక వ్యక్తి ఎలా మరణించాలో ఏ విధంగా ఎప్పుడు చనిపోవాలో విధాత ఎప్పుడూ ఆ జీవి గర్భంలోకి ప్రవేశించినప్పుడే నిర్ణయించి ఉంచుతారు.

Advertisement

వీటిని చదవండి: మీ ఇంట్లో లక్ష్మి దేవికి చెందిన ఈ ఫోటోలు ఉన్నాయా ? అయితే వెంటనే తీసెయ్యండి ఎందుకంటే..?

garuda-puranam

Advertisement

 

ఆ జీవుడికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొన్ని సూచనలను భగవంతుడు పంపిస్తారు ఒక వ్యక్తి మరణానికి దగ్గర అయినప్పుడు అతడి కలలోకి చనిపోయిన పూర్వీకులు పదేపదే కనపడుతూ ఉంటారు నల్లని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఎడమ చేయి ఒక్కసారిగా ఉన్నట్టుండి బిగుసుకుపోతూ ఉంటుంది. దంతాల నుండి చిన్నగా చీము కారడం మొదలవుతుంది. చనిపోవడానికి కొద్దిగా గంటల ముందు కొన్ని రోజులు ముందు కాకి ఆ వ్యక్తి మీదకి వెళ్లడం కానీ లేదా అతని తన్నడం వంటివి కాని చేస్తూ ఉంటుంది. ఇటువంటి సూచనలు వస్తే త్వరలో అతనికి మరణం సంభవించబోతుందని అర్థం. మరణం దగ్గర పడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం నూనెలో సరిగ్గా కనపడకుండా అస్పష్టంగా కనబడుతుంది.

వీటిని చదవండి:హరహర మహాదేవ అని ఎందుకు శివుడిని మ్రొక్కుతాము..? కారణం తెలుసా..?

చనిపోవడానికి రెండు గంటల ముందు శరీరం లేత పసుపులోకి మారుతుంది. మరణ గడియలు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయం కనబడుతూ ఉంటుంది అతను చుట్టూ ఏదో జరుగుతున్నట్లు ఎవరో అతన్ని గమనిస్తున్నట్లు పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. భార్య పిల్లలు తోబుట్టులని పదే పదే చూడాలని అనిపిస్తుంది. ఇప్పటివరకు చేసిన పాపపుణ్యాలు తాలూకు జ్ఞాపకాలు అన్ని కళ్ళ ముందు కనపడుతుంటాయి. తను చేసిన పాపాలకి గాను పైన ఎటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందని భయపడతారు. అలానే ఆ వ్యక్తికి ఒంటరిగా ఎక్కువసేపు గడపాలని ఉంటుందట ఆకలి కూడా తగ్గిపోతుంది. ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలని కూడా తినలేకపోతుంటారు. అతని ఇంటికి వచ్చి కుక్కలు పదేపదే ఏడుస్తూ ఉంటాయి. ఇలా ఒక వ్యక్తి మరణించడానికి ముందు ఈ సూచనలు కనపడుతుంటాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..? ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!! మ‌నిషి ఆయువు తీరే ముందు… ఈ సంకేతాలు కనపడతాయి..! ఆంజనేయస్వామికి తమలపాకులతో పూజ చేస్తారు.. కారణం ఏంటో తెలుసా ?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd