Advertisement
Ali : కమెడియన్ ఆలీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతాలని తెచ్చుకున్నారు. బాల నటుడుగా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా సినిమాల్లో నటించి అందర్నీ ఎంటర్టైన్ చేసారు. కామెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల కాలంలో అలీ సినిమాలని కాస్త తగ్గించేశారు కేవలం కథ ప్రాధాన్యతతో ఉన్నటువంటి సినిమాల్లో కనపడుతున్నారు. ఎక్కువగా సినిమాల్లో కనిపించట్లేదు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వస్తున్నారు. అలీ జుబేదా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు.
Advertisement
ప్రస్తుతం జుబేదా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు ఇదిలా ఉంటే తాజాగా అలీ కి సంబంధించిన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతోంది. లవ్ స్టోరీని స్వయంగా చెప్పారు అలీ. జుబేద ని పెళ్లి చేసుకోక ముందే ఒక అమ్మాయి తో ప్రేమలో పడ్డారట ఆ అమ్మాయితో ప్రేమలో మునిగిపోయినటువంటి అలీ తనని పెళ్లి చేసుకోవాలని భావించారు తన తల్లి కారణంగా తను ప్రేమని వదులుకోవాల్సి వచ్చింది.
Advertisement
Also read:
- Vastu Tips: వంటగదిలో ఈ మార్పులు చేసారంటే.. ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది..!
- Salim Baig : ఘర్షణ సినిమాలో నటించిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అయ్యిపోతారు..!
- Shriya Sharma: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా ? తాను ఏ లెవెల్లో ఉందొ చూస్తే హ్యాట్సాఫ్ అంటారు
తన తల్లి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇది నా తను తల్లికి తెలియకుండా తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడ్డారు ప్రేమలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అలీ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకని వదులుకున్నారు. ఆ అమ్మాయితో బ్రేకప్ జరిగిన తర్వాత కొద్ది రోజులకి తల్లి సూచనలు మేరకు జుబేదా ని పెళ్లి చేసుకున్నారు. అలీ జుబేతలకి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు పెళ్లి కూడా జరిగింది. ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో సందడి చేస్తూ ఉంటుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!