Advertisement
ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో నటించినప్పటికీ కొంత మంది మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటారు. అటువంటి నటులలో అనుష్క శెట్టి కూడా ఒకరు. టాలీవుడ్ లో ఈమె చాలా ఏళ్లుగా సందడి చేస్తోంది ఇప్పటికి క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఉంటుంది. తాజాగా అనుష్క శెట్టి పెళ్లి గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అనుష్క శెట్టి అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది తర్వాత అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో ఆఫర్లను అందుకుంది.
Advertisement
బ్లాక్ బస్టర్ మూవీలను కూడా చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అనుష్క కెరీర్ ఆరంభంలో ఎన్నో మంచి సినిమాలు చేస్తుంది. ఆమె స్థాయిని పెంచినవి కూడా ఉన్నాయి. వాటిలో ముందు చెప్పుకోదగ్గది అరుంధతి అనుష్కకి పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. బాహుబలి సినిమాలో కూడా అనుష్క నటించిన మంచి పేరు తెచ్చుకుంది. అనుష్క గురించి రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి.
Advertisement
Also read:
Also read:
ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటుందని ప్రభాస్ తో ప్రేమలో ఉందని ఇటువంటివి చాలా వార్తలు వచ్చాయి. అయితే అనుష్క త్వరలోనే ఒక నిర్మాతని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాతతో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీళ్ళిద్దరి నిశ్చితార్థం జరగబోతుందని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!