• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » శ్రీజ మొదటి భర్తతో ఎందుకు విడిపోయారు..?

శ్రీజ మొదటి భర్తతో ఎందుకు విడిపోయారు..?

Published on June 22, 2024 by ajay raj

Advertisement

చిరంజీవి కూతురు శ్రీజ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటుగా అనేక వార్తలు రావడంతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. ఊపిరితిత్తులు పాడవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. శిరీష్ మరణ వార్త తెలుసుకున్న పరిశ్రమ ఒక్కసారిగా ఉలికి పడింది. 2007లో శ్రీజ,
శిరీష్ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళ వ్యవహారం టాలీవుడ్ తో పాటుగా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ అయింది.

Advertisement

2014లో శ్రీజ శిరీష్ కు ఒక బిడ్డ పుట్టింది ఈ క్రమంలో తనను శిరీష్ వేధిస్తున్నాడని అదనపు కట్నం కోసం హింస పెడుతున్నాడని శ్రీజ ఆరోపించారు. మనస్పర్ధలు రావడంతో శిరీష్ కు శ్రీజ విడాకులు ఇచ్చేసి పుట్టింటికి వచ్చేసారు 2016లో కళ్యాణ్ దేవుని రెండవ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు మరోసారి శ్రీజ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయి. గత ఏడాది వీళ్ళు విడిపోయారు. శ్రీజ వెళ్లి పోయాక ఒంటరిగా ఉన్న శిరీష్ 2019లో హైదరాబాద్ కు చెందిన ఒక యువతని పెళ్లి చేసుకున్నారు. రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటూ శిరీష్ భారతీయ జనతా పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఆయన అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శ్రీజ తో అయిన ప్రేమాయణం పెళ్లి తదితర విషయాలపై నెటిజెన్లు తెగ వెతుకుతున్నారు. పాత వీడియోలను తీసి వైరల్ చేస్తున్నారు. శ్రీజ కళ్యాణ్ దేవ్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ నుండి తనకు ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనంగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు చిరంజీవి కుటుంబం పరువు తీసేందుకు శ్రీజ ఇష్యూ ని వాడుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్లో ఆరోపించారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారుగా..!! Peddha Kapu 1 OTT PlatformPeddha Kapu 1 OTT Platform: సైలెంట్ గా ఓటిటిలో రిలీజ్ అయిపోయిన పెదకాపు 1 సినిమా.. ఎందులో చూడొచ్చంటే? Default ThumbnailWriter Padmabhushan OTT Release  Date, Digital Rights and Satellite, Details Sksanda Movie Mistake: స్కంద సినిమాలో ఈ బ్లండర్ మిస్టేక్ ని గమనించారా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd