Advertisement
కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని థియేటర్ కి వెళ్లి విజువల్ వండర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని చూస్తున్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు కూడా కొన్ని విషయాలకు ఆశ్చర్యపోతాయి కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అయిపోయారు. ఇంతకీ కల్కీ సినిమా ఎలా ఉంది..? సినిమాలో ప్లస్ మైనస్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అటు ప్రభాస్ ఇటు నాగ్ అశ్విన్ భవిష్యత్తును నిర్ణయించే మూవీగా మారింది. ఈ చిత్రంలో ఎంత మంచి పాజిటివ్ అంశాలు ఉన్నాయో అంతే నెగిటివ్ అంశాలు ఉన్నాయి. అయితే ఇలా చెప్తే మాత్రం ప్రభాస్ ఫాన్స్ కి నచ్చకపోవచ్చు కానీ టికెట్ కొని థియేటర్ కి వెళ్లే ప్రతి ప్రేక్షకుడి కూడా వెళ్లే ముందు ఈ అంశాలు తెలుసుకుని వెళ్లాలి. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రేక్షకుడి ఒక విజువల్ వండర్ ని చూస్తున్న ఫీల్ తో ఉంటాడు.
Advertisement
Advertisement
సినిమా మొదటి ఇంటర్వెల్లో అద్భుతమైన సీన్స్ ఉన్నాయి క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకుడిని మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఈ క్లైమాక్స్ ఉండడంతో బయటకు వచ్చే ప్రేక్షకుడి గొప్ప ఫీల్ తో వస్తున్నాడు పైగా ఇండియన్ తెరపై ఎవరూ చూడని ఈజీ షాట్స్ చూసి ఔరా అనిపించకుండా ఉండదు. ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే భైరవ పాత్రలో చాలా సరదాగా చూపించే ప్రయత్నం చూస్తారు ఎక్కడ ఓవర్ ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో చూసుకున్నారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… ఆయన రాసుకున్న అదే పెద్ద మైనస్ పాయింట్ అయింది.
Also read:
సరిగ్గా కథపై ఎక్కడ ఫోకస్ పెట్టలేదు. విజువల్స్ ని కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా చూపించడం లో 10 శాతం కథపై పెట్టి ఉంటే బాగుండేది. దర్శకుడు స్టోరీని సరిగ్గా కన్వే చేయలేకపోయారు. కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి. చాలామంది ఎంట్రీ ఎందుకు జరుగుతుందో తెలీదు. దీపికా పదుకొనే ఎందుకు బిడ్డని కంటుందో తెలియదు అలా ఒక ప్రపంచంలో తీసి వదిలేసారు. కానీ ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇందులో కూడా నాగ్ అశ్విన్ ఫెయిల్ అయ్యారు. శంబల, కాశీ కాంప్లెక్స్ అనే ఈ ప్రపంచాల పై క్లారిటీ ఇవ్వలేదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం చూడండి!