• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » మూడో పెళ్లి చేసిన ఇద్దరు పెళ్ళాలు…!

మూడో పెళ్లి చేసిన ఇద్దరు పెళ్ళాలు…!

Published on July 23, 2024 by ajay raj

Advertisement

చాలా వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ మనకి అన్ని కనపడవు. ఒక్కోసారి సోషల్ మీడియా పుణ్యం అంటూ కొన్ని రకాల వింతలు చూస్తూ ఉంటాము. అలాంటి వింత ఓ భర్తకు జరిగింది. పరాయి మహిళను కన్నెత్తి చూస్తేనే భార్యలో ఒప్పుకోరు. మరొకరితో చనువుగా ఉంటే ఇక వారి పని అంతే కానీ భర్తకు ఎంతోమందికి రాని అదృష్టం వచ్చింది భార్య రెండో పెళ్ళికి ఒప్పుకుంది. తర్వాత ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా దగ్గరుండి మరి పెళ్లి శుభలేఖలు పంచుతూ మా ఆయన పెళ్ళికి రండి అని ఆహ్వానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు ఒకరితో జరిగింది. తర్వాత ఆమెను ఒప్పించి అప్పలమ్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Advertisement

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా సంసార సాగరాన్ని ఈదుతున్నాడు. ఆ టైంలో ఇద్దరు భార్యలతో హ్యాపీగా ఉన్న అతని జీవితంలోకి లక్ష్మీ అనే మహిళ వచ్చింది. అతను ఆమెపై మనసు పారేసుకున్నాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని భార్యలకు చెప్పాడు వాళ్లు కూడా ఒప్పుకున్నారు దీంతో మూడో పెళ్లికి ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలుగా మారారు పండగకి అమ్మానాన్న లేరు. భార్యలే లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Also read:

నాణేల మీద ఈ ముద్రలు ఎందుకుంటాయి..?

పెళ్లికి ముహూర్తం పెట్టారు. శుభలేఖలు అచ్చు వేయించారు. పర్వతమ్మ అప్పలమ్మ ఇద్దరూ తన భర్తకి మూడో పెళ్లి చేశారు. నవవధువు లక్ష్మీ తరుపు బంధువులు పండన్న బంధుమిత్రులుగా గ్రామ పెద్దలు వచ్చి దంపతుల్ని ఆశీర్వదించారు సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎంత లక్కీ మామ నువ్వు ఇలాంటి భార్యలు ఉంటే నిత్య పెళ్లి కొడుకులా ఉండొచ్చు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

బడ్జెట్ కలిపింది అందరినీ..! కోహ్లి ఫోన్ కొట్టేసింది వాళ్లేనా? తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా? నవీన్ మర్డర్ మిస్టరీస్.. ఆమె అరెస్ట్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd