• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే చెడు సమయం రాబోతున్నట్టే..!

Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే చెడు సమయం రాబోతున్నట్టే..!

Published on July 6, 2024 by ajay raj

Advertisement

చాణక్య ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. సంతోషంగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అనేక విషయాలు చాణక్య చెప్పారు. ఈ విషయాలని పాటిస్తే మంచిది. మంచి సమయం కూడా చెడుగా ఎప్పుడూ మారుతుంది అనేది మనిషి గ్రహించలేడు. చాణక్యనీతి ప్రకారం ఇంట్లో కనబడే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తాయట. అప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాణక్య అంటున్నారు. ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోయినా లేదంటే మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వచ్చినా మంచి సంకేతం కాదని అర్థం చేసుకోవాలి.

Advertisement

ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువుల్ని పోగొట్టుకోవడం కూడా శుభపరిణామంగా పరిగణించకూడదని చాణక్య అన్నారు. చాణక్యనీతి ప్రకారం తరచూ తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందట. చాణక్య నీతి ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఎండిపోకూడదు అకస్మాత్తుగా ఎండిపోవడం మొదలుపెడితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని అది సూచిస్తుందట.

Advertisement

Also read:

  • టీం ఇండియా ఫేక్ ట్రోఫీతో వచ్చిందేంటి ..? అసలు రీయల్ ట్రోఫీ ఏమైంది..?

డబ్బు సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో దేవుడిని పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరిగిపోతుంది. దీని వలన జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయి. అలాగే పదేపదే ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోవడం కూడా శుభసంకేతం కాదట. అశుభంగా పరిగణించాలట. ఈ సంకేతం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. అద్దం పగిలిన ఇంటికి పెద్ద ఇబ్బంది రాబోతోందని నమ్మకం కనుక విరిగిన గాజు వస్తువుల్ని ఇంటి నుండి తీసేయాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

గురుపూర్ణిమ అంటే ఏమిటి దాని విశిష్టత..? ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!! Mada veedhulu : తిరుమల మాడవీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఆలయం నుండి వచ్చేటప్పుడు ఎందుకు గంట కొట్టకూడదు..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd