Advertisement
చాలామంది ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నవాళ్లు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు పొరపాటున కూడా ఈ డ్రైఫ్రూట్స్ ని తినడం మంచిది కాదు. డ్రై ఫ్రూట్స్ వలన వారికి నష్టాలు తప్ప ఉపయోగముండదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కానీ షుగర్ ఉన్న వాళ్ళు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన కొన్ని నష్టాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండటమే మంచిది.
Advertisement
సహజ చెక్కర్లు ఖర్జూరాల్లో ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరాలను తీసుకుంటే మధుమేహం ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వీటిని తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అలాగే ఎండు ద్రాక్షలో చక్కెరలు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం వలన చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే అంజీర్ ని కూడా తీసుకోవడం మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు వీటికి కూడా దూరంగా ఉండాలి. లేదంటే చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి.
Advertisement
Also read:
Also read:
అలాగే ఇవే కాకుండా కొన్ని రకాల పండ్లు కూడా తీసుకోకూడదు ఇటువంటి వాటిని గమనించి డయాబెటిస్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి. లేదంటే అనవసరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూశారు కదా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కి దూరంగా ఉండాలో. ఇకమీదట ఈ పొరపాటు చేయకండి అనవసరంగా డయాబెటిస్ కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కోకండి. షుగర్ లెవెల్స్ ని పెంచి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గమనించండి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!