Advertisement
వర్షాకాలంలో చర్మ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వర్షా కాలంలో చర్మం మెరిసిపోవాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే వానా కాలంలో అసలు చర్మ సమస్యలు ఉండవు. చర్మం కూడా ఎంతో అందంగా ఉంటుంది. జిడ్డు చర్మం వలన తేమగ ఉండడం వలన చిరాకు గా ఉంటుంది. కొన్ని హోమ్ రెమెడీస్ తో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి అవుతుంది. కీరదోస పేస్ట్ నీ ముఖానికి రాస్తే చర్మం మెరిసిపోతుంది. నిగనిగలాడుతోంది. ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
Advertisement
పుదీనాలో ఔషధ గుణాలు శరీరానికి నిగారింపు ని అందిస్తాయి. పుదీనాని పేస్ట్ కింద రాసి చర్మానికి రాసుకుంటే మీ చర్మం ఎంతో బాగుంటుంది. వానాకాలంలో చర్మ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. లేదంటే అందం కూడా పాడైపోతుంది. పుదీన, తేనే, పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది వేపాకులు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే చర్మ సమస్యల నుండి కాపాడతాయి.
Advertisement
Also read:
వేపాకుల్ని పేస్ట్ కింద చేసుకుని అందులో రోజ్ వాటర్ ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే అందంగా తయారవ్వచ్చు. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో వర్షాకాలంలో మీ చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి అవుతుంది. వానాకాలంలో అందమైన చర్మం పొందాలంటే కచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. మరింత అందంగా తయారవ్వండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!