Advertisement
T20 ప్రపంచ కప్ 2024 విజయం అనంతరం షాట్ ఫార్మేట్ కు రోహిత్ శర్మ వీడ్కోలు చెప్పాడు. షార్ట్ ప్రపంచ కప్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం ఖాయం అని చాలామంది భావించారు. అందరి అంచనాలు తలకిందలు చేస్తూ సూర్య కుమార్ యాదవ్ T20 కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించారు. శ్రీలంకతో T20 సిరీస్ నుంచి కోచ్ గా గంభీర్ కెప్టెన్ గా సూర్య ప్రయాణం స్టార్ట్ అయింది. లంకతో T20 వన్డే సిరీస్ కు యువ అటగాడు శుబ్ మన్ గిల్ న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
సూర్యకుమార్ తాత్కాలిక కెప్టెన్ అని అభిప్రాయపడ్డారు. టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ కు భారత జట్టులో ఉన్న వారిలో కెప్టెన్సీ చేయగల వారిలో సరైన ఆటగాడు కనిపించలేదని తాను అనుకుంటున్నట్లు స్కాట్ స్టైరిస్ తెలిపాడు. టీమిండియా దీర్ఘకాలిక కెప్టెన్ గా ఎవరు ఉండాలనే దాని గురించి గంభీర్ దృష్టి సారించాడని గిల్ సరైన వాడని చెప్పారు.
Advertisement
Also read:
Also read:
దాదాపు పది ఏళ్లు పాటు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం బాధ్యతలను నిర్వర్తించడానికి గిల్ సిద్దంగా లేడు అన్నారు. అనుభవం వచ్చాక కెప్టెన్ గా చేస్తే బాగుంటుంది. ఈ క్రమంలో సూర్యను కెప్టెన్ గా చేశారు. ఒకవేళ కెప్టెన్ సూర్య రాణిస్తే T20 ప్రపంచ కప్ 2024 వరకు అతనే కొనసాగించవచ్చని తెలిపాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!