Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. స్వయంకృషితో పెద్ద స్టార్ హీరో అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ఆస్తి గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టారు. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలు గురించి చూద్దాం. చిరంజీవి ఒక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా చాలా మూవీస్ చేశారు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ళు నుంచి సినిమాల ద్వారా బాగా సంపాదించారు. ఆయన రాజు లాంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్లో విలాసమంతమైన బంగ్లా ఉంది. దీని విలువ ఏకంగా 30 కోట్ల వరకు ఉంటుందట. మెగాస్టార్ చిరంజీవి నెలవారి ఆదాయం నాలుగు కోట్లు. వార్షిక ఆదాయం 50 కోట్లు.
Advertisement
Also read:
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు, వ్యాపారాలు, బిజినెస్ వెంచర్ల ద్వారా కోట్ల రూపాయలని సంపాదిస్తున్నారు. చిరంజీవి కేవలం ఒక్క సినిమాకి 45 కోట్ల పారితోషకాన్ని తీసుకుంటారు. చిరంజీవి కార్ల విషయానికి వస్తే.. రోల్స్ రాయిస్, టయోటా, మెర్సిడేస్ తో పాటుగా కాస్ట్లీ కార్లు ఉన్నాయి. మెగాస్టార్ కి సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!