Advertisement
టెస్ట్ క్రికెట్ ఆడాలంటే సహనం ఉండాలి. అంతేకాదు ఓ క్రికెటర్ సామర్ధ్యాన్ని కూడా టెస్ట్ క్రికెట్ వెలికితీస్తుంది. టెస్ట్ క్రికెట్ లో విజయం సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో బ్యాటింగ్ చేయాలంటే ఎంతో నిబద్ధత, సహనం బ్యాట్స్మెన్ లకు ఉండాలి. అంతేకాదు టెస్టుల్లో విజయం సాధించాలంటే ఆయా జట్లు భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోర్ సాధించాలంటే జట్టులోని ఆటగాళ్లు సైతం మూడు అంకెల స్కోర్ నమోదు చేస్తేనే, టి20లో హాఫ్ సెంచరీ, వన్డేలో సెంచరీ, టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేస్తేనే జట్లు విజయాలను నమోదు చేస్తాయి.
Advertisement
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
ఒక గొప్ప టెస్టు బ్యాట్స్మెన్ అని అనిపించుకోవాలంటే, ఆటగాడు టెస్టుల్లో సెంచరీల మీద సెంచరీలు సాధించాలి. డబుల్ సెంచరీలు అయితే ఇంకా మంచిది. ఈ సెంచరీ లే టెస్టుల్లో విజయాలను సాధించి పెడతాయి. భారత్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా అద్భుతమైన టెస్ట్ క్రికెటర్లను మనం చూస్తున్నాం. టెస్టుల్లో నిలకడ ప్రదర్శించే డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
Advertisement
# సునీల్ గవాస్కర్ (4 డబుల్ సెంచరీలు)
# రాహుల్ ద్రవిడ్ (5 డబుల్ సెంచరీలు)
# సచిన్ టెండూల్కర్ (6 డబుల్ సెంచరీలు)
# వీరేంద్ర సెహ్వాగ్ (6డబుల్ సెంచరీలు)
# విరాట్ కోహ్లీ (6 డబుల్ సెంచరీలు)
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?