Advertisement
రాఘవేంద్రరావు వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి భారతీయ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాన్ని సృష్టించారు. రాఘవేంద్రరావు గొప్ప అయితే సంగీత దర్శకల్లో కీరవాణి గొప్ప అని మనం చెప్పొచ్చు. కీరవాణి సంగీతం తెలుగు మూవీ పరిశ్రమను మరో స్థాయికి తీసుకువెళ్లింది. కీరవాణి కంపోస్ చేసిన పాట ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. వీరి ఇద్దరి కాంబినేషన్స్ లో మనం చాలా చూసాము. ఓం నమో వెంకటేశాయ సినిమా నుంచి వీరి కాంబో కంటిన్యూ అయింది.
Advertisement
కొన్ని సందర్భాల్లో పోట్లాడుకున్నారు. మధ్యవర్తుల వలన రాఘవేంద్రరావు కీరవాణి మధ్య విభేదాలు వచ్చాయని స్వయంగా కీరవాణి చెప్పారు. మధ్యవర్తులు కొన్నిసార్లు సామ్రాజ్యాలు కలిసి పోవడానికి కారణం అవుతారు. కొన్నిసార్లు సామ్రాజ్యాలు కూలిపోవడానికి దారి తీస్తారని అన్నారు. అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనస్పర్ధలు రావడం సహజం.
Advertisement
Also read:
Also read:
వారి బంధం చివరిదాకా ఉండాలంటే ఎవరిలో ఒకరిలో ఓపిక సహనం ఉండాలి అని అన్నారు. మధ్యవర్తుల్ని మేము అవాయిడ్ చేసినంత సేపు చాలా హ్యాపీగా ఉన్నాం రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మా మధ్య పరిచయం ఏర్పడింది అని అన్నారు. కీరవాణి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కీరవాణి ప్రస్తుతం విశ్వంభర, హరిహర వీరమల్లు మూవీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!