Advertisement
బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ఇప్పుడిప్పుడే ఆడియన్స్ లో ఆసక్తి కలుగుతోంది. మొదటి సీజన్ నుంచి హౌస్ లో గట్టిగా గొడవలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా సోనియా బాగా హైలైట్ గా కనపడుతోంది. ఏ విషయమైనా సరే మధ్యలోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వితండవాదం కూడా చేస్తోంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా ఒకటైన లవ్ ట్రాక్ ఉంటుంది. ప్రతి సీజన్లో ఇది ఆనవాయితీగా వస్తోంది.
Advertisement
ట్రాక్ సెట్ కావడానికి సమయం పడుతుంది ఈసారి గొడవలు లాగే ట్రాక్ కూడా మొదట రెండు రోజుల్లోనే సెట్ అయినట్లు వుంది. విష్ణు ప్రియకి నాగపంచమి హీరో పృథ్వి రాజ్ కి మధ్య సెట్ అయినట్లు తెలుస్తోంది. రెండో రోజు హౌస్లో నామినేషన్స్ మొదలయ్యాయి పోస్ట్ హౌస్ మొత్తం ఫుల్ ఆన్ ఫైర్ అనిపించింది. సోనియా యుద్ధం మొదలు పెడితే తర్వాత వాళ్లు కూడా దానిని కంటిన్యూ చేస్తూ కనిపించారు. గొడవల మధ్యలో ఒక క్యూట్ సీన్ కనబడింది అది నిజంగా ఒక సినిమాలో లవ్ సీన్ లాగా అనిపించింది.
Advertisement
Also read:
అందరూ నామినేషన్స్ లో కొట్టుకొని అలసిపోతే విష్ణుప్రియ మాత్రం గ్యాప్ దొరకగానే పృథ్వి తో పులిహార మొదలుపెట్టింది. కాఫీ కలిపి ఇచ్చి ప్రేమించొచ్చు కదా అని అడుగుతుంది సీజన్లో వీళ్ళిద్దరూ అడుగు పెట్టారు కిచెన్లోకి వచ్చాక పృథ్వీరాజ్ కి కాఫీ తాగాలనిపిస్తుంది ఎవరైనా కాఫీ కల్పిస్తారని అడుగుతాడు. విష్ణు ప్రియ కాఫీ కలిపి ఇస్తుంది. ఆపిల్ కట్ చేసి ఇచ్చాను నీకోసం అన్ని పనులు చేస్తున్నాను కదా ప్రేమించొచ్చు కదా అని ఆమె అంటుంది. ఆ కాఫీ కూడా నామినేషన్ పాయింట్ అవుతుందని బేబక్క నువ్వు కిచెన్ లో హెల్ప్ చేయడం లేదంటూ కాఫీ రీసన్ చెప్పి నామినేట్ చేస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!