Advertisement
సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడిపోతుంది. రెండు టెస్ట్ మ్యాచ్లో ఈ సిరీస్ మొదటి మ్యాచ్ చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతోంది. భారత్ న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్లు ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాలు టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ను దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ సిరీస్ కు బీసీసీఐ బలమైన జట్టును ప్రకటించింది.
Advertisement
ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు జరగబోతోంది. 2018-19, 2020-21 లో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లలో భారత్ ఆస్ట్రేలియాని ఓడించింది. ముఖ్యంగా ముగ్గురు భారత బ్యాట్స్మెన్లను చూసి కంగారు బౌలర్లు భయపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ బ్యాటింగ్ మరోసారి చూడబోతున్నారు. రోహిత్, విరాట్, రిషబ్ తో పాటుగా టీం లో గొప్ప బౌలింగ్ బ్యాటింగ్ లైనప్ ఉందని నాథన్ అన్నారు.
Advertisement
Also read:
ఇది సవాల్ అని చెప్పాడు. రోహిత్, విరాట్, రిషబ్ బహుశా ముగ్గురు చాలా పెద్ద ఆటగాళ్లు కావచ్చు కానీ ఇప్పటికే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే యశస్వి జైస్వాల్ తో పాటుగా గిల్ కూడా ఉన్నారు. జట్టులో మిగతా ఐదుగురు అడ్డగాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు అని అన్నారు. ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ యూనిట్ బాగా రాణిస్తే తమకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!