Advertisement
కుక్కలు మూత్రం వాసనను తీవ్రంగా గ్రహిస్తాయి. ఎందుకంటే వాటికి మనకంటే చాలా ఎక్కువగా గ్రహకాలు ఉంటాయి. వాటి ముక్కు మనకంటే చాలా శక్తివంతమైనది. ఈ వాసన ద్వారా చాలా విషయాలు అవి తెలుసుకుంటాయి. మనల్ని మించి వాసన పట్ల చాలా సున్నితంగా ఉంటాయి. వాటి ముక్కు మనుషుల కంటే లక్షల రెట్లు బలంగా ఉంటుంది. అందుకని వాటికి వాసన ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. ప్రైవేట్ పార్ట్స్ నుంచి వచ్చే వాసన ఒక్కొక్క జీవికి ఒక్కోరకంగా ఉంటుంది. ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి.
Advertisement
Advertisement
ఈ విషయాన్ని కొంచెం ఇబ్బందిగా భావించినా కుక్కలకు ఇది సహజమైన ప్రవర్తన. కుక్కలు అన్నిటిని కూడా తెలుసుకుంటాయి. మనల్ని కించపరచాలని లేదా ఇబ్బంది పెట్టాలని కాదు లింగం, ఆరోగ్యం, సామాజిక స్థానం వంటి విషయాల గురించి కుక్కలు ఇలా వాసన చూసే గ్రహిస్తాయి. కుక్కల తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్ర వాసన చేస్తాయి.
Also read:
ఇతర కుక్కలు తమ ప్రాంతంలోకి రాకుండా ఇది ఒక రకమైన సందేశం. ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు కూడా మూత్రం వాసనని ఉపయోగిస్తాయి. కుక్కలు అపాయకరమైన జంతువులు. కుక్కలు వాసన ద్వారా ఇతర కుక్కలు లేదా జంతువుల గురించి వాటి ఆరోగ్యం, వయసు, లింగం, గర్భవతి అయి ఉన్నాయో లేదో వంటి విషయాలు కూడా తెలుసుకుంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!