Advertisement
వాస్తు ప్రకారం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే కొన్ని తప్పులు వంటింట్లో చేయకూడదు .అన్నపూర్ణేశ్వరి దేవి వంటగదిలో ఉంటుంది. అందుకే వంట గదిలో కొన్ని తప్పులు చేయకూడదు. అలా చేయడం వలన అన్నపూర్ణ కి కోపం వస్తుంది. వంట గదిలో తరచుగా జరిగేది ఏంటంటే..? చాలా మంది హడావిడిగా భోజనం చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వలన ఆనందంతో పాటుగా శాంతి కూడా తొలగిపోతుంది. వంట గదిలో కుళాయి ఎప్పుడు కూడా లీక్ అవ్వకూడదు. అలా జరగడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. గంగాదేవి బయటకు వెళ్లిపోవడం వలన అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి.
Advertisement
Advertisement
అలాగే వంటగదిలో వండేటప్పుడు పదేపదే రుచి చూడడం.. అదే ఎంగిలి చేసిన వేలుతో మళ్ళీ రుచి చూడడం వంటివి చేయకూడదు. ఎప్పుడూ కూడా వీటిని పాటించాలి. వాస్తు ప్రకారం వంటింట్లో చెప్పులు వేసుకోకూడదు. వంటింట్లో వంట చేసేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా తప్పు చేయడం వలన ఆర్థిక స్థితి క్షీణీస్తోంది.
Also read:
అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోండి. వంటగదిలో మిగిలిపోయిన వంట పాత్రలు ఎంగిలి చేసిన పాత్రలు భోజనం తిన్న పాత్రలని శుభ్రం చేయకుండా అలా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు ఈ పాత్రని శుభ్రం చేయాలి. ఎందుకంటే వంటగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గంగాజలం తో వంటగదిని శుభ్రం చేస్తే చాలా మంచి జరుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!