Advertisement
తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడడం భక్తుల్ని మనోవేదనకు గురి చేస్తోంది. స్వామివారికి జంతువులకు కలిపిన నెయ్యితో ప్రసాదాన్ని సమర్పించారని.. తాజాగా నెయ్యి నాణ్యత పరీక్షల్లో వెల్లడైంది. ఈ వివాదంతో ప్రస్తుతం గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భక్తులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. కొనుగోలు చేసే కంపెనీని మార్చడమే ఇందుకు కారణం అని ఆరోపణలు ఉన్నాయి. జూలైలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో తిరుమల లో గత ప్రభుత్వ హయాంలో అనేక అంశాల్లో నాణ్యత తగ్గించినట్లు భక్తుల నుంచి వచ్చిన ఆరోపణల పై దృష్టి సారిస్తున్నారు.
Advertisement
Advertisement
నెయ్యి నాణ్యత విషయం తనిఖీల్లో బయటపడింది. లడ్డు ప్రపంచ గుర్తింపును సంతరించుకుంది. దాని నాణ్యత రుచి పవిత్రతకు కోట్లాది మందులు భక్తులు దాసోహం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తయారీలో వినియోగించే నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నందిని కంపెనీ నెయ్యి విక్రయిస్తోంది తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నెయ్యి సేకరణను నిలిపివేసింది.
Also read:
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని కాంట్రాక్ట్ పాయింట్ లో పాల్గొనలేదు. కారణం నందిని బ్రాండ్ యజమాని కేకే ఎంఎఫ్ గత సంవత్సరం పాలు నెయ్య ధరలను పెంచబడింది. తక్కువ రేట్లకు నెయ్యి అందించలేము అని పక్కకు తప్పుకుంది. జూన్లో నెయ్యిని అనేది తక్కువగా ఉందని దేవస్థానం యంత్రాంగం గుర్తించి జాతీయ ప్రయోగశాలకు పంపింది సదరు నెయిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్లు లేబరేటరీ నివేదించింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!