Advertisement
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం తన కి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా ఇతర విషయాలపై కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈమె సినిమాలకు దూరమై చాలా కాలమైపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ప్రస్తుతం జంతువు ప్రేమికురాలిగా మారిపోయి, జంతువుల సంరక్షణ చేపడుతున్నారు. జంతువులను సంరక్షిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలని అందించడమే కాదు.
Advertisement
మూగ జంతువులని ఇబ్బందులకు గురి చేస్తున్న వాటిని బలి ఇచ్చే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేస్తున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తాజాగా రేణు దేశాయ్ ఓ వీడియో పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Advertisement
Also read:
కొంతమంది యువకులు అమ్మవారి ఎదుట జంతు బలి ఇస్తున్నారు. ఆ వీడియో పై ఆమె ఫైర్ అయ్యారు. చాలా మంది దసరా నవరాత్రుల్లో మూఢనమ్మకలతో జంతువులు బలి ఇస్తారని.. తల్లి రక్తం తీసుకుంటుందా అని అన్నారు. మూఢనమ్మకాల పేరిట జంతువులని బలిస్తే తల్లి శాంతిస్తుందని ఎక్కడైనా ఉందా అని అడిగారు. తాజాగా ఆమె ఇలా రియాక్ట్ అవడం వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!