Advertisement
సాయంత్రం ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదని ఇంట్లో పెద్దలు తిడతారు. పైగా తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని తధాస్తు అంటే మాటలు నిజమవుతాయని చెప్తారు. చాలా మంది దీనిని వినే ఉంటారు. ఎందుకు అంటారు ఇప్పటి రోజుల్లో ఎవరికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. కానీ పురాణాలు తెలిసిన వాళ్లకు మాత్రం ఇది కచ్చితంగా తెలిసే ఉంటుంది. తదాస్తు దేవతలు మాత్రం నిజంగా ఉంటారట.
Advertisement
పురాణాల ప్రకారం తధాస్తు దేవతలు ఉన్నారు. తధాస్తు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతాయని పెద్దలు చెడు మాటలు మాట్లాడొద్దని అంటారు. సూర్యుడు నుంచి వచ్చే వేడిని భరించలేని భార్య సంధ్యాదేవి దూరంగా గుర్రం రూపం ధరించి వెళ్తుంది. ఈ సంధ్యాదేవి దూరాన్ని భరించలేని సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని ధరిస్తాడు.
Advertisement
Also read:
Also read:
సంధ్య దేవి దగ్గరికి వెళ్తాడు వీరి కలయిక వల్ల అశ్విని దేవతలు ఉద్భవిస్తారు. వీళ్ళనే తధాస్తు దేవతలుగా పిలుస్తారు వేగంగా ప్రయాణం చేస్తారు. ఎక్కువగా సంధ్యా సమయంలో ప్రయాణం చేస్తారు. తధాస్తు తథాస్తు అనుకుంటూ వెళ్తారు ఆ సమయంలో మనం ఏది అనుకున్న కూడా నెరవేరుతుంది. అందుకనే సాయంత్రం వేళలో చెడు మాటలు మాట్లాడొద్దని పెద్దలు చెప్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!