Advertisement
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కీళ్లు, ఎముకలు నొప్పులు వంటి ఇబ్బందులు వస్తాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కొన్నిటిని తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ పప్పుల్ని తీసుకోవద్దు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పెసరపప్పుని తీసుకోవద్దు. ఇందులో ప్యూరిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని పెంచుతాయి అలాగే ఎర్ర కందిపప్పుని కూడా తీసుకోకూడదు.
Advertisement
ఎర్ర కందిపప్పుని తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఈ పప్పుని తినకపోవడమే మంచిది. యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్లు శనగలు తీసుకోవద్దు. ఎందుకంటే శనగల్లో ప్యూరిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది రాజ్మాలో కూడా ప్యూరిన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
Advertisement
Also read:
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని ఇది కూడా పెంచుతుంది కాబట్టి దీనికి కూడా దూరంగా ఉండాలి. అలాగే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని మినప్పప్పు కూడా పెంచుతుంది. మినపప్పులో కూడా ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. బొబ్బర్లని కూడా తీసుకోవద్దు బొబ్బర్లు కూడా మంచిది కాదు. సోయాబీన్స్ లో కూడా ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో సోయాబీన్స్ ని కూడా తీసుకోవద్దు. సోయాబీన్స్ తీసుకుంటే కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!