Advertisement
చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. చాణక్య కొన్ని ప్రదేశాల్లో ఉండకూడదని చెప్పారు. మరి చాణక్య చెప్పిన ఈ విషయాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. చాణక్య చెప్పినట్టు ఫాలో అయితే కనుక ఎంతో పెద్ద మార్పు వస్తుంది. సంతోషంగా ఉండగలుగుతారు. గౌరవం, ఉపాధి, బంధువులు అలాగే విద్య లేని చోట ఉండకూడదని చెప్పారు. మంచి గుణాలు లేని ప్రజల దగ్గర కూడా ఉండకూడదని చాణక్య చెప్పారు.
Advertisement
ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదని.. అలాంటి ప్రదేశంని వదిలి వెళ్ళిపోవడం మంచిదని చాణక్య అన్నారు. అలాగే ఉపాధి లేని చోట ఉండకూడదు. ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. అలాగే బంధువులు లేని చోట ఎక్కువ ఉండకూడదు. అలాంటి చోట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
Advertisement
Also read:
విద్యా వనరులు లేని చోట కూడా ఉండకూడదు. విద్య ప్రాముఖ్యత తెలియని చోట కూడా ఉండడం మంచిది కాదు. అలాగే మంచి గుణాలు లేని వారి దగ్గర అస్సలు ఉండకూడదు. అలాంటి వారి దగ్గర ఉండడం కంటే అక్కడి నుంచి వెళ్లిపోవడం నయం. చాణక్య చెప్పినట్లు ఈ ఐదింటికి దూరంగా ఉంటే సంతోషంగా ఉండొచ్చు అలాగే ఇబ్బందులు ఉండవు మన చాణక్య చెప్పినట్లు అనుసరించండి. సంతోషంగా ఉండండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!