Advertisement
గాలి కాలుష్యం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకున్నారంటే గాలి కాలుష్యం వలన ఏ ఇబ్బంది ఉండదు. హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. కమల, కివి, స్ట్రాబెరీస్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కాలుష్యం వలన ఇబ్బంది రాదు. అలాగే నట్స్, గింజలు వంటి ఆహార పదార్థాలను తీసుకోండి. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యల్ని రాకుండా చూస్తుంది. ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచుతుంది.
Advertisement
Advertisement
కాలుష్యం వలన ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే క్యారెట్లను కూడా తీసుకోండి. అలాగే క్యారెట్లతో పాటుగా చిలగడ దుంపలు, పాలకూర వంటివి కూడా తీసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. శక్తిని పెంచుతాయి. పసుపు హెల్త్ కి చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అలాగే హెల్తీగా ఉండడానికి కాలుష్యం నుంచి బయటపడడానికి అల్లం మంచిది.
అల్లం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. అల్లం తీసుకోవడం వలన కాలుష్యం వలన వచ్చే ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కాలుష్యం వలన ఏ ఇబ్బంది రాదు. బీట్రూట్లని కూడా తీసుకోండి. ఇవి కూడా కాలుష్యం వలన ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాయి నిమ్మ కూడా కాలుష్యం నుంచి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.