Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని చాలా ఫన్నీ వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటే, మరికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. కొంత మంది ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో జంతువులు చేసే కొన్ని స్టాంట్స్ మనల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆ విధంగానే ఈ పిల్లి కూడా నీటిలో ఉన్నటువంటి ఒక చేపను కాపు కాసి ఏవిధంగా పట్టుకుందో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవడం ఖాయం.. మరి అది ఏంటో ఒకసారి చూద్దాం..?
Advertisement
Advertisement

See this Instagram video by @beautifullnatureworld: https://www.instagram.com/reel/CeGd8mmPEWk/?utm_source=ig_web_button_share_sheet
చేపలు ఎప్పుడు పైకి వస్తాయా వాటిని పట్టుకుని తినాలని ఆశగా ఎదురుచూస్తోంది. ఇంతలోనే పిల్లి నీటిలోకి వంగి నారింజరంగులో ఉన్నటువంటి చేపను పట్టుకున్నది, దీన్ని బట్టి చూస్తే పిల్లి ఎంత నిశితంగా గమనిస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ నేచర్ వరల్డ్ పేరుతో షేర్ చేయబడినది. దీన్ని చూసిన నెటిజన్లు పలురకాల కామెంట్ చేస్తూ ఉన్నారు.



