Advertisement
Macherla Niyojakavargam Review and Rating: నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు… మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ మాస్ యాక్షన్ మూవీ ఇవాళ రక్షాబంధన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
Macherla Niyojakavargam Review and Rating
మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ: కథ మరియు వివరణ
మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు. రాజకీయ పరిణామాల చుట్టూ తిరిగే ఈ కథలో దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎంట్రీ ఇస్తాడు నితిన్. అయితే అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎలక్షన్స్ జరగకపోవడంతో ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితులు గమనించి వాటిని చక్కదిద్ది ఎన్నికలు జరిపిస్తారు. ఇక ఆ సమయంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న నితిన్ ఎదుర్కొనే సమస్యలు అలాగే అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతాడు ? ఇక ఆయనకు కృతి శెట్టితో పరిచయం ఎలా ఏర్పడుతుంది ? ఆమె ఎవరు అనేది మిగిలిన కథలోనిది.
Advertisement
నితిన్ కలెక్టర్ పాత్రలో బాగా నటించారు. లవర్ బాయ్ గా కనిపించే నితిన్ ఈ సినిమాతో రాజకీయ చుట్టూ తిరుగుతూ మరింత డిఫరెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సరసన నటించిన కృతి శెట్టి కూడా అందరినీ అలరించింది.
#ప్లస్ పాయింట్స్
సినిమా స్టోరీ
యాక్టర్ల పర్ఫామెన్స్
సంగీతం, డైలాగ్స్
కామెడీ
#మైనస్ పాయింట్స్
కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయి
#రేటింగ్: 3/5
ఇవి కూడా చదవండి: ఊరి పేరే.. సినిమా పేరుగా వచ్చిన చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?