• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!!

చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!!

Published on September 23, 2022 by mohan babu

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ట్రెండ్ కు తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు.. వీరు మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చిన కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ చాలామందికి కార్ల వారికే తెలుసు..

Advertisement

కానీ మన స్టార్ హీరోలకు కార్లు, బంగ్లా లే కాకుండా సొంత ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.. మరి ఏ హీరోకు ఎలాంటి జెట్ విమానం ఉందో మనం ఇప్పుడు చూద్దాం..
చిరంజీవి:


చిరంజీవి కుటుంబానికి కూడా ఒక ప్రైవేటు విమానం ఉంది. కానీ దీన్ని ఎక్కువగా రామ్ చరణ్ ఉపయోగిస్తారట.. ఆయన ఈ జెట్లో వేకెషన్ వెళుతుంటారు. ఈమధ్య నిహారిక మ్యారేజ్ కోసం ఉదయపూర్ కు ఈ జెట్ లోనే వెళ్లారు.
అల్లు అర్జున్ :


ఈ హీరో కూడా ఒక సొంత ప్రైవేట్ విమానం ఉందట. తన ఫ్యామిలీతో కలిసి ఎటైనా దూర జర్నీ చేసినప్పుడు దీంట్లో వెళ్తారని అందరికీ తెలుసు.

also read: చంద్రమోహన్ కూతురు కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్.. ఎవరంటే..?

అక్కినేని నాగార్జున:

Advertisement


అక్కినేని ఫ్యామిలీ కూడా ఒక సొంత విమానం ఉందట… నాగచైతన్య మరియు అఖిల్ నాగార్జున కలిసి కొన్ని సందర్భాల్లో ఈ విమానంలో ప్రయాణించారు.
ప్రభాస్:


పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కూడా ఒక సొంత విమానం కొన్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయన ఆ విమానంలో ప్రయాణిస్తున్న దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహేష్ బాబు :


సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఉంది. ఈయన కూడా ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఈ ఫ్లైట్ వాడతారట.. ఆయన ప్రయాణం చేస్తున్న ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్:


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రైవేట్ జెట్ విమానం ఉంది. దీని విలువ 80 కోట్ల వరకు ఉందని టాక్. దీన్ని ఎమర్జెన్సీ సమయంలోనే వాడతారని వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ :


రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ప్రైవేట్ జట్ కొనుగోలు చేశారట. ఈ మధ్య ఆయన అందులో ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

also read:ఇంటర్వ్యూ చేసిన యాంకర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చగాడు హీరో..ఆ యాంకర్ ఎవరంటే..?

Related posts:

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..? చిరంజీవి రిజెక్టు చేసిన కథ చేసి రికార్డులు బ్రేక్ చేసిన రజనీకాంత్.. మూవీ ఏదంటే..? మెగాస్టార్ చిరుకి 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరంటే..!! సొంత జెట్ విమానాలు కలిగి ఉన్న తెలుగు హీరోలు..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd