• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » ఓకే సినిమాలో హీరోగా- విలన్ గా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..?

ఓకే సినిమాలో హీరోగా- విలన్ గా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..?

Published on October 1, 2022 by mohan babu

Advertisement

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ముందుగా విలన్ పాత్రలు చేశారు.. ఆ విధంగా ప్రతినాయకుడి పాత్రలో ఎంతో చక్కగా నటించి, దర్శకనిర్మాతల కళ్ళలో పడి విలన్ క్యారెక్టర్లు వదిలి హీరోలుగా మారి స్టార్ హీరోగా ఎదిగిన ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.. కానీ ఒక్కసారి స్టార్డమ్ వచ్చాక మళ్లీ విలన్ క్యారెక్టర్ చేయమంటే చాలామంది ఒప్పుకోరు.. కానీ ఈ హీరోలు మాత్రం ఒకే సినిమాలో కథానాయకుడిగా మరియు ప్రతి కథానాయకుడిగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.. అలా చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఇండస్ట్రీల్లో కూడా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు.. మరి ఆ విధంగా నటించిన ఆ స్టార్ హీరోల లిస్ట్ మనం ఇప్పుడు చూద్దాం..
#1.కార్తీ – కాష్మోరా

Advertisement

#2.విక్రమ్ – ఇంకొక్కడు

#3.కమల్ హాసన్ – అభయ్

Advertisement

#4. రజినీకాంత్ – రోబో / చంద్రముఖి

ALSO READ:రైళ్లలో డోర్ దగ్గర విండోస్‌ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?

#5. సూర్య – 24

#6. అజిత్ – వాలి

#7.బాలకృష్ణ – సుల్తాన్

#8.వెంకటేష్ – నాగవల్లి


#9.గోపీచంద్ – గౌతమ్ నంద

#10. Jr.NTR – జై లవ కుశ

 

ALSO READ:

  •  బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

Related posts:

కమలహాసన్ ఆ సినిమాలో బాలనటుడిగా అల్లు వారబ్బాయి..ఎవరంటే..? చంద్రబాబునాయుడు పెళ్లి పత్రిక మీరు చూశారా.. అందులో ఆ పేర్లు గమనిస్తే..!! సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న 6గురు హీరోలు ఎవరో మీకు తెలుసా..? ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd